ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తాను కూడా వెబ్ సిరీస్లలో నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తోంది. దర్శకుడు మారుతీ స్క్రిప్ట్ అందించిన ఓ వెబ్ సిరీస్లో కాజల్ నటించే అవకాశం ఉండగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో …
Read More »అందాలతో యువతను రెచ్చగొడుతున్న విష్ణుప్రియ
యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్‌గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ‘చెక్‌మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. అయితే టీవీ, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తూనే ఉంటుంది. …
Read More »అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ పిలుపు
మే 20న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజుకు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరపాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాంతో స్వయంగా ఎన్.టి.ఆర్ ట్విట్టర్ వేదిక ద్వారా తన విన్నపాన్ని తెలియజేశారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అభిమానులు..సినీ ప్రముఖులు తారక్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. …
Read More »రూటు మార్చిన రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు చెప్పుకో తగ్గ అవకాశాలు లేకపోవడంతో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ మీదే ఫోకస్ మొత్తం పెడుతోందట. ఎక్కువగా ముంబైలోనే బిజీగా గడుపుతోంది. అడపా దడపా హిందీ సినిమాలు చేస్తున్న ఈమెకి స్టార్ స్టేటస్ మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ‘సర్దార్ కా గాడ్సన్’ అనే రొమాంటిక్ కామెడీ మూవీలో అర్జున్ కపూర్ సరసన నటిస్తుంది. ఈ సినిమా …
Read More »మెగాస్టార్ ఔదార్యం
గతంలో తన కుమార్తెకు టిబి సోకినప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెండు లక్షలు ఇచ్చారని, ఇప్పుడు ‘మా’ (MAA) సభ్యత్వం కోసం లక్ష రూపాయలు పంపించారని, తాను బతికినంత కాలం ఆయనకు ఋణపడి ఉంటానని నటి పావలా శ్యామల కృతఙ్ఞతలు తెలిపారు. నటి పావలా శ్యామల దీన స్థితిని చిత్రజ్యోతి రెండు రోజులుగా తెలుపుతున్న విషయం తెలిసిందే. దాతలు ఆమెను ఆదుకోవాలని, ఆమె ఫోన్ నెంబర్ కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు …
Read More »రామ్ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘విజయవాడలో లారీ డ్రైవర్‌గా ప్రారంభమైన మీ జీవితం మాకెన్నో పాఠాలను నేర్పించింది. కుటుంబ సభ్యుల కోసం చాలా కష్టపడ్డారు. మన దగ్గర …
Read More »దానికి నో చెప్పిన అందాల రాక్షసి
తన అందాలతో నటనతో తెలుగు సినిమా ప్రేక్షకులకు దగ్గరైన అందాల రాక్షసి రష్మికా మంధాన..యువతకు మాత్రం కలల రాకుమారిగా మారింది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించనున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ రష్మిక మంధన్నాను సంప్రదించింది. అయితే ఇందులో నటించేందుకు ఆమె నో చెప్పింది. దీనిపై స్పందించిన కన్నడ బ్యూటీ.. మళ్లీ మళ్లీ ఒకే …
Read More »మరోసారి ఆ హీరోతో సాయిపల్లవి రోమాన్స్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలుగా విడుదలై విజయవంతమైన ‘ఛలో, భీష్మ’ వంటి సినిమాలతో తన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. తాజాగా వెంకీ వరుణ్ తేజ్ తో ఓ సినిమా తీయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో హీరోయిన్ గా నటించాలని సాయి పల్లవిని చిత్రయూనిట్ సంప్రదిస్తోందట. ‘ఫిదా’తో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి వెండితెరపై మెరవనుందా? లేదా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Read More »కోహ్లీపై రష్మిక సంచలన వ్యాఖ్యలు
తాను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రికెట్ టీమ్ అభిమానినే అయినప్పటికీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఫేవరెట్ క్రికెటర్ కాదని కన్నడ భామ రష్మికా మందన్న తాజాగా వ్యాఖ్యానించింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఐపీఎల్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతానని చెప్పింది. ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్‌ను ఆర్‌సీబీ గెలుస్తుందనుకున్నానని, అయితే అనుకోని పరిస్థితుల్లో లీగ్ వాయిదా పడటం తనను బాధించిందని చెప్పింది. ఐపీఎల్‌లో ఆర్సీబీ నా ఫేవరెట్ టీమ్. …
Read More »కరోనా బాధితులకు అండగా రకుల్ ప్రీత్ సింగ్
తనవంతు సాయంగా కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. ఇప్పటికే కొంత సొమ్ము సమకూర్చిన రకుల్.. తన స్నేహితుల ద్వారా మరికొంత మొత్తాన్ని సేకరిస్తోంది. ఆ నిధులతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు సమకూర్చేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Read More »