Home / Tag Archives: film news (page 141)

Tag Archives: film news

30దాటిన ఏమాత్రం తగ్గని శ్రియా

మూడు ప‌దుల‌ వ‌య‌స్సు దాటినా ఆ ఛాయ‌లు ఏమీ క‌న‌బ‌డ‌వు. అందంలో కుర్ర హీరోయిన్ల‌కు తానేమి త‌క్కువ కాదంటోంది శ్రియాశ‌ర‌ణ్. ఈ భామ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసే స్టిల్స్ నెటిజ‌న్ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శ్రియాశ‌ర‌ణ్ సాగ‌రంలో జ‌ల‌కాడుతూ చిల్ అవుట్ అయింది. గ్రీన్ అవుట్‌పిట్‌లో అందాలు ఆర‌బోస్తూ..నీటిలో మృదువైన పాదాల‌ను ఉంచి స‌ర‌దాగా ఆడింది. నీటిలో హ‌మ్ చేస్తున్న ఫొటో, వీడియోల‌ను ఇన్ స్టాగ్రామ్ …

Read More »

మిల్క్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

గత పదేళ్ల నుంచి సినిమాలపరంగా ప్రేక్షకుల అభిరుచుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. స్టార్‌డమ్‌ అనే సంప్రదాయ భావనకు కాలం చెల్లిందని… పాత్రలపరమైన వైవిధ్యం, ప్రయోగాలనే ప్రేక్షకులు గౌరవిస్తున్నారని తెలిపింది. ఓటీటీ శరవేగంగా విస్తరించడంతో సినిమాల్ని ఎంచుకునే విషయంలో ప్రేక్షకులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘పదేళ్ల క్రితం పరిస్థితులు చాలా వేరుగా ఉండేవి. ప్రతి తారకు నమ్మకమైన అభిమానగణం కనిపించేది. అభిమాన నాయిక సినిమా …

Read More »

తొలిసారిగా హాట్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘కిరాతక’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎం.వీరభద్రం దర్శకుడు. విజన్‌ సినిమాస్‌ పతాకంపై డా॥ నాగం తిరుపతిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పాయల్‌రాజ్‌పుత్‌ కథానాయికగా నటించనుంది. తొలిసారిగా ఆదిసాయికుమార్‌తో ఈ భామ జోడీ కట్టబోతున్నది. ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఓ విభిన్న క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నాం’ అన్నారు. త్వరలో …

Read More »

శివగామి పాత్రలో సమంత

లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ప్లిక్స్ బాహుబ‌లి సిరీస్ నిర్మాణ ప‌నుల‌ను మొద‌లుపెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే చాలా భాగం షూట్ చేసిన త‌ర్వాత షోను ర‌ద్దు చేసింది. మ‌ళ్లీ ఇపుడు నెట్‌ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టు ను రీ లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంద‌ని తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ ఇటీవ‌లే స‌మంత‌ను సంప్ర‌దించి బిగ్ డీల్ కుదుర్చుకున్న‌ట్టు ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఓ క్రేజీ గాసిప్ …

Read More »

హాట్ హాట్ అందాలతో రెచ్చిపోయిన మంచు లక్ష్మీ-వీడియో వైరల్

మంచు ల‌క్ష్మీ ఈ పేరు నెటిజ‌న్స్‌కి చాలా సుప‌రిచితం. ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ప‌ర్స‌న‌ల్‌, ప్రొఫెష‌న‌ల్‌కి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంతో త‌న‌పై ట్రోల్ వ‌చ్చిన‌, మీమ్స్ క్రియేట్ చేసిన కూడా ఏ మాత్రం త‌గ్గ‌దు. జూన్ 21న అంద‌రు యోగా డే మానియాలో ఉండ‌గా, ఆ రోజు మ్యూజిక్ డే కావ‌డంతో మంచు ల‌క్ష్మీ చీర‌క‌ట్టులో రెచ్చిపోయి డ్యాన్స్ …

Read More »

యాంకర్ ప్రదీప్ క్లారిటీ

తెలుగు బుల్లితెరపై మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్.. అనుకోకుండా అప్పుడప్పుడు వివాదాల బారిన కూడా పడుతుంటాడు. ఇక తాజాగా మరో కాంట్రవర్సి ఆయన మెడకు చుట్టుకుంది. ఈ మధ్య జరిగిన ఒక షో లో ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అంటూ నోరు జారాడు ప్రదీప్. దాంతో ఈయన వివాదంలో ఇరుక్కుపోయాడు. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను అమరావతి రైతులతో పాటు ఏపీ పరిరక్షణ సమితి కూడా తీవ్ర స్థాయిలో …

Read More »

టాలీవుడ్లో మరో క్రేజీ కాంబో

టాలీవుడ్లో మరో క్రేజీ కాంబోలో సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ డైరెక్టర్ గౌతం తిన్ననూరి కాంబినేషన్లో మూవీ రానుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల గౌతమ్, రామ్ చరణికి ఒక కథని చెప్పాడట. ఆ కథకి చరణ్ అంతగా ఇంప్రెస్ కాకపోవడంతో, కొన్ని మార్పులు చేసి విజయ్ దేవరకొండకు వినిపించాడట. ఆ కథ విజయ్క బాగా నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

Read More »

నటి కవిత ఇంట్లో విషాదం

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …

Read More »

దర్శకుడు శంకర్‌ పై మరో కేసు

ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్‌కు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య నడుస్తున్న న్యాయవివాదం కొత్త మలుపు తిరిగింది. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసేదాకా శంకర్‌ ఇతర చిత్రాలకు దర్శకత్వం వహించకుండా నిలువరించాలంటూ లైకా ప్రొడక్షన్స్‌ గతంలో చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. అయితే న్యాయస్థానం స్టేకు నిరాకరించింది. అక్కడ విచారణ కొనసాగుతుండగానే లైకా ప్రొడక్షన్స్‌ స్టే కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిదట. …

Read More »

పెళ్లైతే ఏంటి అంటూ రెచ్చిపోతున్న కాజల్

సాధారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్లు చాలా పద్ధతిగా కనిపిస్తుంటారు. అంతకు ముందులా ఏ క్యారెక్టర్ పెడితే ఆ క్యారెక్టర్ ఒప్పుకోరు. కచ్చితంగా తమకంటూ కొన్ని ఆంక్షలు పెట్టుకుంటారు. అయితే కొందరు ముద్దుగుమ్మలు మాత్రం పెళ్లి, కెరీర్ వేరు అంటున్నారు. రెండూ వేటికవే ప్రత్యేకం అంటున్నారు. దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఉంది అంటూ హితబోధ చేస్తున్నారు. అందులో కాజల్ అగర్వాల్, సమంత అక్కినేని లాంటి వాళ్ళు ముందు వరుసలో ఉన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat