Home / Tag Archives: film news (page 137)

Tag Archives: film news

మోక్ష‌జ్ఞ ఎంట్రీపై బాల‌కృష్ణ‌ మ‌రోసారి క్లారిటీ

నంద‌మూరి బాల‌కృష్ణ త‌న‌యుడు మోక్ష‌జ్ఞ వెండితెర ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చ‌ర్చ న‌డుస్తుంది. రేపో మాపో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఖాయ‌మ‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంట‌న్న స‌మ‌యంలో ఇటీవ‌ల బాల‌కృష్ణ త‌న త‌న‌యుడి వెండితెర ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడని తెలిపారు. క్లాసిక్ మూవీతో త‌న త‌న‌యుడిని బాల‌య్య ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నాడ‌ని తెలుసుకొని ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు.ఆదిత్య 369 చిత్రం ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో, …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్

తెలుగు సినిమా స్టార్ హీరో.. జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమాపై ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లు అని ఫిల్మ్ నగర్ టాక్. కొరటాల ఈ సినిమాను ఓ రేంజ్లో తీర్చిదిద్దనున్నారని చెప్పుకుంటున్నారు. RRR షూటింగ్ పూర్తయ్యాక తారక్ ఈ ప్రాజెక్టులో చేరనున్నాడు. వీరిద్దరు కాంబినేషన్లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ హిట్ అయింది.

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ పై ట్రోలింగ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి.. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్  ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. గ్రాజియా అనే మేగజైన్ కోసం తాజాగా రకుల్ ఫోటో షూట్ చేసింది. అయితే, ఈ ఫోటోల్లో రకుల్ దారుణంగా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఒకప్పుడు అందంతో ఆకట్టుకున్న రకుల్ ఇలా అయిపోయిందేంటని షాక్ తింటున్నారు. తాజాగా ఫోటోల్లో గ్రహాంతరవాసిలా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. రకుల్ ఫ్యాన్స్ …

Read More »

దర్శకత్వం చేయబోతున్నవెన్నెల కిషోర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ మళ్లీ డైరెక్షన్ ను అతడు బోతున్నట్లు సమాచారం. ఓ వెబ్ సిరీస్ డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తున్నాడు.. ఓ ప్రముఖ OTT నుంచి ఆఫర్ రావడంతో కిషోర్ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఆ వెబ్ సిరీస్లో వెన్నెల కిశోరే ప్రధాన పాత్రలో నటిస్తాడని ప్రచారం జరుగుతుండగా.. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Read More »

సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్ పై ట్రోలింగ్

‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.

Read More »

సరికొత్తగా రెజీనా

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రెజీనా  నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘అన్యాస్ ట్యుటోరియల్’. పల్లవి గంగిరెడ్డి దర్శకురాలు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ గురించి మాట్లాడిన రెజీనా.. ‘ఓ లేడీ రైటర్ కథ రాయగా, మరో లేడీ డైరెక్టర్ మూవీ తెరకెక్కిస్తున్నారని తెలియగానే ఆసక్తి పెరిగింది. ఇక విచిత్రమైన సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ వినగానే కచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా’ అని చెప్పింది. ఈ సిరీస్ …

Read More »

మాట నెరవేర్చిన దేవిశ్రీ ప్రసాద్

తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ ఇటీవల   మెదక్-నారైంగికి చెందిన యువగాయని శ్రావణి టాలెంట్ను ట్విట్టర్ లో పరిచయం చేశారు. ఆమెకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్, దేవీ శ్రీలను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన దేవీ.. ఆమెకు అవకాశం ఇస్తానని మాటిచ్చాడు. తాజాగా శ్రావణిని ‘స్టార్ టు రాస్టార్’ అనే షోతో పరిచయం చేస్తున్నట్లు ట్వీట్ చేశాడు. …

Read More »

కొత్త వ్యాపారంలోకి షకీలా

అప్పట్లో కుర్ర‌కారుని త‌న సినిమాల‌తో ఉర్రూత‌లూగించిన ష‌కీలా కొన్నాళ్ల‌కు క‌నుమ‌రుగైంది. ఇటీవ‌ల త‌న బ‌యోపిక్‌తో మరోసారి వార్త‌ల‌లోకి వ‌చ్చిన ష‌కీలా ప‌లు ఇంట‌ర్వ్యూలు కూడా ఇచ్చింది. ఈ క్రమంలో ప‌లు సంచ‌ల‌న కామెంట్స్ చేసి వార్త‌ల‌లో నిలిచింది. ఇప్పుడు ష‌కీలా నిర్మాత‌గా మారి సినిమాలు తీస్తుంది. రమేష్ కావలి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాల‌కు అట్టర్ ప్లాప్, రొమాంటిక్ పేర్లు ఖ‌రారు చేశారు. వీటిల్లో ష‌కీలా కుమార్తె మిలా హీరోయిన్ …

Read More »

ఓ అల‌వాటుకి బానిస‌గా మారాను-అనుపమ

ఒక పక్కఅందం,మరోపక్క అభినయంతో ద‌క్షిణాది చిత్రాల్లో వ‌రుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఈ అమ్మ‌డు సినిమాల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ య‌మా యాక్టివ్‌గా ఉంటూ అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తుంటుంది. ఇటీవ‌ల తాను ప్రేమ వ్య‌వ‌హారంలో ఫెయిల్ అయ్యాన‌ని చెప్పిన ఈ అమ్మ‌డు ..ఇప్పుడు ఓ అల‌వాటుకి బానిస‌గా మారానుంటూ చెప్ప‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా వైర‌ల్ అవుతోంది. ఇంతకీ సొగ‌స‌రి దేనికి బానిసైంద‌నే క‌దా.. అస‌లు …

Read More »

వార్తలపై ఆర్‌.నారాయణమూర్తి క్లారిటీ

సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న వార్తలపై నటుడు, దర్శకనిర్మాత ఆర్‌.నారాయణమూర్తి మండిపడ్డారు. ఆ వార్తలు తనను ఎంతో బాధపెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ‘రైతన్న’ కార్యక్రమంలో నారాయణమూర్తిని ఉద్దేశిస్తూ ‘‘ఆయనకు ఇల్లు లేదు. సొంత ఆస్తి లేదు. ఎంతదూరమైనా నడిచే వెళతాడు. ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు’’ అని గద్దర్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆ మాటలను సోషల్‌ మీడియా వక్రీకరించింది. ‘నారాయణమూర్తి దీనస్థితిలో ఇంటి అద్దె …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat