సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కర కాలాన్ని పూర్తిచేసుకుంది తమిళ సొగసరి శృతిహాసన్. ఈ ప్రయాణంలో తెలుగు, తమిళంతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా తనపై ఎంతో ప్రేమాభిమానాల్ని కనబరిచారని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన కెరీర్ తాలూకు అరుదైన ఫొటోల్ని షేర్ చేసింది. శృతిహాసన్ మాట్లాడుతూ ‘సినీ ప్రయాణంలో అప్పుడే పన్నెండేళ్లు గడచిపోయాయంటే నమ్మశక్యంగా లేదు. ఎలాంటి లక్ష్యం లేకుండా చిత్రసీమలోకి అడుగుపెట్టాను. నిత్యవిద్యార్థినిలా …
Read More »శృంగారానికి, పోర్న్‌కు చాలా వ్యత్యాసం ఉంది-శిల్పాశెట్టి సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను ఫోర్న్ చిత్రాల వ్యాపార కేసులో అరెస్టు చేసిన సంగతి విధితమే. ఇందులో భాగంగా నటి శిల్పాశెట్టిని కూడా ముంబై పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో నటి శిల్పాశెట్టి తన భర్త అమాయకుడని, హాట్‌షాట్స్ యాప్‌లోని కంటెంట్ ఏమిటన్న వివరాలు తనకు తెలీదని స్పష్టం చేశారు. ఈ విచారణలో ఆమె తనకేమీ తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘రాజ్ కుంద్రాకు వరసకు బావ అయ్యే …
Read More »Super Star సరసన బాలీవుడ్ బ్యూటీ
సూపర్‌స్టార్ రజినీకాంత్ తన తాజా చిత్రం ‘అణ్ణాత్త’ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత తలైవా ఏ సినిమా చేస్తారనే దానిపై అధికారిక ప్రకటన లేదు. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో సినిమా చేస్తారంటూ, కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉందంటూ.. ఇలా పలు వార్తలు వినిపించాయి. కాగా..లేటెస్ట్‌గా రజినీ తదుపరి సినిమాపై ఆసక్తికరమైన వార్తొకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. దుల్కర్ …
Read More »‘దృశ్యం 2’ విడుదలకు ముహూర్తం ఖరారు
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘నారప్ప’ రీసెంట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెంకీ హీరోగా నటించిన ‘దృశ్యం 2’ కూడా ఓటీటీలో విడుదల కావడానికి సిద్ధమైంది. ఇప్పటికే ‘దృశ్యం 2’ మేకర్స్ సినిమాను డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల చేయడానికి డీల్ పూర్తి చేసుకున్నారని టాక్. లేటెస్ట్‌గా ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 9 లేదా సెప్టెంబర్ 10న విడుదల చేయాలని హాట్‌స్టార్ …
Read More »యువ దర్శకుడితో బాలకృష్ణ
టాలీవుడ్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి ఉండగానే గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్ తో సినిమాలు లైన్ లో ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ స్పీడు మీదున్నాడు బాలయ్య. ఈ సీనియర్ హీరోకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్‌లో రౌండప్ చేస్తోంది. ఈ సారి యువ దర్శకుడితో …
Read More »గోపీచంద్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాస్ హీరో గోపీచంద్ కొత్త చిత్రాన్ని ఇటీవలే ప్రకటించాడు. ‘గోపిచంద్ 30’గా తెరకెక్కనున్న ఇందులో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటించనుందనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. శ్రీవాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న దీనికి సంబంధించిన నటీ నటుల …
Read More »‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను తీసుకున్నట్టు చిత్ర బృందం తాజాగా సొషల్ మీడియాలో అధికారక ప్రకటన ఇచ్చింది. ఇందులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న శర్వాకి జంటగా నటిస్తోంది. కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (ఎస్ ఎల్ వి సినిమాస్) బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి …
Read More »పోర్న్ రాకెట్ కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త –
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలో తీసిన కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఔత్సాహిక నటీనటులతో అశ్లీల చిత్రాలు తీయించి.. వాటిని విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేసిన కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కుంద్రాను అరెస్టు చేశారు. ఫిబ్రవరిలో ఈ కేసును నమోదు చేశారు. పోర్న్ చిత్రాల కేసులో కుంద్రానే కీలక సూత్రధారి అని, …
Read More »మత్తెక్కిస్తున్న ప్రగ్యాజైశ్వాల్ లేటెస్ట్ హాట్ ఫోటోలు
కంచె సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మంచి బ్రేక్ అందుకుంది జబల్‌పూల్ సుందరి ప్రగ్యాజైశ్వాల్. ఈ భామ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు. అప్ డేటెడ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ప్రతీ రోజూ కొత్తగా కనిపిస్తూ సందడి చేస్తుంది. ప్రగ్యాజైశ్వాల్ మెరూన్ కలర్ అవుట్‌పిట్ లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది. సాగరతీరంలో బాల్కనీపై స్టన్నింగ్ లుక్‌లో డిఫరెంట్ యాంగిల్స్ లో హాట్ హాట్ …
Read More »మంచి జోష్ లో ఉన్న రష్మిక మందన్న
అందాల రాక్షసి.. యువతరం అభిమాన నాయక రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్‌లో ‘గుడ్‌బై’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న …
Read More »