మలయాళ హిట్ మూవీ ‘చతుర్ ముఖం’ తెలుగు ట్రైలర్ విడుదలయింది. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా విడుదల అయ్యేందుకు సిద్ధమయింది. మంజు వారియర్, సన్నీ వెనె, శ్రీకాంత్ మురళి ప్రధానపాత్రలు పోషించిన ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రంజిత్ కామల శంకర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగు ప్రేక్షకుల కోసం ‘ఆహా’లో …
Read More »ఓల్డ్ ఏజ్‌లో అమీషా పటేల్ అదిరిపోయే గ్లామర్ షో-ఫోటోలు
‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ నటించే చిత్రాలు ఇవే
సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు(ఆగస్ట్ 09) సందర్భంగా.. ‘సర్కారు వారి పాట’ తర్వాత ఆయన చేయబోతున్న చిత్ర వివరాలతో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. ఈ వీడియోలో ఈ సినిమాకు ఎడిటింగ్, మ్యూజిక్, కెమెరా, ఆర్ట్ బాధ్యతలను ఎవరు నిర్వర్తించబోతున్నారు? అనే వివరాలతో పాటు.. సూపర్ స్టార్ సరసన నటించే హీరోయిన్ పేరు కూడా రివీల్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ …
Read More »రతన్‌టాటాను రాష్ట్రపతి చేయాలి
మెగా బ్రదర్ నాగబాబు తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశం మీద మాట్లాడుతుంటారు. తాజాగా దేశ రాష్ట్రపతి అంశంపై స్పందించారు. ‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఇలాంటి సమయంలో దేశాన్ని ప్రేమించే వ్యక్తి రాష్ట్రపతి కావాలి’ అంటూ రతన్ టాటా పేరు సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ‘‘ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. …
Read More »మహేష్ బాబుకు శుభాకాంక్షలు వెల్లువ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వెలువెత్తుతున్నాయి. సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులే కాక రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన వారు కూడా విషెస్ అందిస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా సందర్భాలలో వారిద్దరు స్నేహ భావంతో మెలగడం మనం చూశాం. తాజాగా కేటీఆర్.. మహేష్‌కి విషెస్ …
Read More »అదిరిపోయిన మహేష్ బాబు బర్త్ డే గిఫ్ట్ – మీరు చూసేయండి..?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’. నేడు (ఆగస్ట్ 9) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులతో పాటూ యావత్ సినీ ప్రేమికులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఇందులో ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా …
Read More »బిగ్ బాస్ ఎంట్రీపై బ్యూటీ క్లారిటీ
ఒకప్పుడు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఫేడ్ ఔట్ అయిన వారికి బిగ్ బాస్ ఓ వరంగా మారుతుంది. ఈ షో ద్వారా మళ్లీ జనాలలో బాగా గుర్తింపు దక్కుతుంది. ఈ క్రమంలోనే అవకాశాలు రాక ఖాళీగా ఉన్న స్టార్స్ బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. తెలుగులో సీజన్ 5 కార్యక్రమం మరి కొద్ది రోజులలో మొదలు కానుండగా, ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనంటూ …
Read More »దళితులపై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
నిత్యం వివాదాలతో వార్తలలో నిలిచే తమిళ నటి, బిగ్ బాస్ ఫేం మీరా మిథున్ తాజాగా దళితులని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీ నుంచి దళితులతో పాటు షెడ్యూల్డ్ కులాలను గెంటేయాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమె వ్యాఖ్యలు తమిళనాట సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఒక వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసిన మీరా.. దళిత డైరెక్టర్‌ని ఉద్దేశించి స్ట్రాంగ్ కామెంట్స్ చేసింది. ఒక డైరెక్టర్ నా …
Read More »కుర్రకారును మత్తెక్కిస్తున్న శ్రీముఖి
టెలివిజన్ రంగంలో యాంకరింగ్ చేస్తూ అందచందాలతో ప్రేక్షకులని అలరిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈమె టాలెంట్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ విభాగంలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న శ్రీముఖి పాపులారిటీకి ఇది నిదర్శనం. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి తన ఫాలోయింగ్‌ని మరింత పెంచుకుంది. చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా …
Read More »దుమ్ములేపుతున్న ఆది “బ్లాక్” మూవీ టీజర్
హిట్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న ‘ప్రేమకావాలి’, ‘లవ్లీ’, ‘సుకుమారుడు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటుడు ఆది తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఎంతగానో కృషి చేస్తున్నాడు. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాడు ఆది. ఆ మధ్యకాలంలో వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ రీసెంట్‌గా వచ్చిన ‘శశి’ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో కథల ఎంపికలో మరోసారి జాగ్రత్త పడతున్నాడు. వరుస సినిమాలను …
Read More »