Home / Tag Archives: film news (page 129)

Tag Archives: film news

మెగాస్టార్ మూవీలో గద్దర్

ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్ర‌స్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న చిరు త్వ‌ర‌లో లూసిఫ‌ర్ చిత్ర రీమేక్‌గా రూపొందుతున్న గాడ్ ఫాద‌ర్ అనే చిత్ర షూటింగ్‌లో పాల్గొన‌నున్నాడు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇటీవలే సెట్స్ మీదకొచ్చింది. అయితే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక …

Read More »

డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

డ్రగ్స్ కేసులో నటుడు అర్మాన్ కోహ్లీని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఆయన నివాసంపై ముందస్తు సమాచారంతో శనివారం ఎన్‌సీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆయన ఇంట్లో డ్రగ్స్ లభించినట్లు వారు పేర్కొన్నారు. కాగా, అర్మాన్‌ను ఏసీబీ కార్యాలయంలో విచారించనున్నట్లు వారు పేర్కొన్నారు. అర్మాన్ కోహ్లీ ఇంటికి ఎన్‌సీబీ అధికారులు వచ్చి సోదాలు నిర్వహించిన, ఆయనను అరెస్ట్ చేసిన ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు …

Read More »

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ “‘కిన్నెరసాని'” టీజర్‌

మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన మొదటి సినిమా ‘విజేత’. ఈ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపే తెచ్చుకున్నాడు. ఇదే క్రమంలో ఇప్పుడు ‘కిన్నెరసాని’ అనే సినిమాతో రాబోతున్నాడు. తాజాగా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీకి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక. సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ – శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా పవన్ భక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. ఆయన నిర్మాణంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాలీవుడ్ హిట్ ‘దబాంగ్‌’కి అఫీషియల్ రీమేక్‌గా తెలుగులో రూపొందించారు. అప్పటి వరకు ఐరెన్ లెగ్ అని టాక్ ఉన్న శృతి …

Read More »

ప్రియాంక చోప్రాకి గాయాలు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి గాయాలయ్యాయని సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అవుతోంది. ప్రస్తుతం ప్రియాంక ‘సిటాడెల్’ సినిమా కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. దీనిలో భాగంగా ఆమెకి ముఖంపై గాయమైంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియాంక చోప్రా షూటింగ్ సమయంలో తాను గాయపడినట్లు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించింది. యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తునప్పుడు ప్రియాంకకు ఈ గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఐ బ్రోపై …

Read More »

చరణ్ మూవీలో జయరామ్

క్రియేటివ్ జీనియస్ శంకర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రకి ఎంపికైనట్టు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ సినిమాలు చేస్తున్న చరణ్, తన 15వ సినిమాగా శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. క్రేజీ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ చరణ్ సరసన నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించబోతున్నాడు. శ్రీ …

Read More »

అనసూయ నక్క తోక తొక్కిందా..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. ఇటీవలే టైటిల్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘లూసీఫర్’ మూవీకి అఫీషియల్ రీమేక్‌గా రూపొందుతోంది. ఒరిజినల్ వెర్షన్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర ఇక్కడ అనసూయకి దక్కిందని నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. మోహన్ రాజా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఆచార్య షూటింగ్‌ను పూర్తి చేసుకున్న మెగాస్టార్ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌ను …

Read More »

అక్టోబర్‌ 10న “మా” ఎన్నికలు

‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ ఎన్నికలు అక్టోబర్‌ 10న నిర్వహించనున్నట్టు ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేశ్‌ ప్రకటించారు. ఇటీవల ‘మా’ సర్వసభ్య సమావేశంలో ఎన్నికల విషయంలో క్రమశిక్షణ సంఘం (డీఆర్సీ) ఎలా చెబితే అలా చేస్తామని ఆయన తెలిపారు. వారంలో ఎన్నికల తేదీ ప్రకటిస్తామని డీఆర్సీ ఛైర్మన్‌ కృష్ణంరాజు అప్పుడు చెప్పారు. తాజాగా వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించమని… సెప్టెంబర్‌ 12 లేదా అక్టోబర్‌ 10 – నెలలో రెండో ఆదివారం …

Read More »

అక్కినేని పేరు మార్పుపై సమంత క్లారిటీ

అక్కినేని వారి కోడ‌లు, స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు చాలా పరిమితంగానే సినిమాల‌కు సైన్ చేస్తూ వ‌స్తున్నారు. చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు స‌మంత ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నారు. మ‌రోవైపు వ్యాపార రంగంలోనూ, సోష‌ల్ మీడియాలోనూ  బిజీగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని సంద‌ర్భాల్లో సామ్ త‌నకు తానుగా కాంట్ర‌వ‌ర్సీలకు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారుతున్నారు. పెళ్లి త‌ర్వాత స‌మంత అక్కినేని అంటూ త‌న ఇన్‌స్టా ప్రొఫైల్ …

Read More »

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలు

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలయ్యాని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయననని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోం

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat