బాలీవుడ్, టాలీవుడ్ (Tollywood) అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో ప్రస్తుతం బయోపిక్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోంది. సినీ, రాజకీయం, క్రీడలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభను చాటిన ప్రముఖుల జీవితాల్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఆ కోవలో వచ్చిన చిత్రమే ‘తలైవి’ (Thalaivi) . దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈచిత్రానికి ఏ.ఎల్ విజయ్ (AL Vijay )దర్శకత్వం వహించారు. జయలలిత పాత్రలో …
Read More »ఈడీ ముందు హజరైన రవితేజ ..ఏమైందంటే..?
పెనుసంచలనం సృష్టించిన డ్రగ్స్ కొనుగోళ్లు, మనీ లాండరింగ్ కేసుల విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) పలువురు సెలబ్రిటీలను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్,నందు, రానాలని విచారించిన ఈడీ నేడు రవితేజను విచారించనుంది. కొద్ది సేపటి క్రితం హీరో రవితేజతో పాటు ఆయన డ్రైవర్ శ్రీనివాస్ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి వీళ్లిద్దరిని విచారించనున్నారు. నిన్న రానా, కెల్విన్‌ను …
Read More »అందాల ఆరబోతలో రెచ్చిపోయిన అక్కినేని కోడలు సమంత
అక్కినేని కోడలు సమంత ఫ్యాషనిస్ట్‌కి ఐకాన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనతో పాటు తన అందచందాలతో అలరిస్తున్న సమంత అసాధారణ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత .. యోగా జిమ్ సెషన్స్ మొదలుకొని బీచ్ వేర్ సెలబ్రేషన్స్ వరకూ ప్రతిదీ ఫోటోషూట్ల రూపంలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిస్తుంటుంది. కొద్ది రోజులుగా గోవా టూర్‌లో ఉన్న సమంత అక్కడి విశేషాలను తెలియజేస్తూ వస్తుంది. తాజాగా …
Read More »విడుదలైన పవన్ “భవదీయుడు భగత్ సింగ్” ఫస్ట్ లుక్
వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భీమ్లా నాయక్ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసిన పవన్ త్వరలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా షూటింగ్స్‌లో పాల్గొననున్నాడు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ కూడా కొంత పూర్తైంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇక …
Read More »దానికి నేను సిద్ధం -శిల్పా మంజునాథ్
హీరో విజయ్ ఆంటోనీ సరసన ‘కాళి’, హరీష్ కళ్యాణ్‌తో కలిసి ‘ఇస్పేట్ రాజావుమ్ ఇదయ రాణియుమ్’ అనే చిత్రాల్లో నటించిన నటి శిల్పా మంజునాథ్ ప్రస్తుతం నట్టి నటరాజ్‌తో కలిసి ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. అదేసమయంలో తనకు ఖాళీ సమయం దొకినపుడల్లా ప్రత్యేక ఫొటోషూట్‌లు నిర్వహిస్తూ, ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తోంది. తాజాగా కొన్ని గ్లామర్ ఫొటోలను షేర్ చేసింది. ‘హీరోలే కాదు మేమూ కూడా …
Read More »అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా కన్నుమూత
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా ముంబైలోని ఆ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్ళిన అక్షయ్, తన తల్లి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వెంటనే ముంబైకి తిరిగి వచ్చి ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టారు. అయితే ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో నేడు తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అక్షయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. …
Read More »‘ఫ్రెండ్ షిప్’ ట్రైలర్ విడుదల
తన స్పిన్ మాయాజాలంతో ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్ షిప్’ అనే సినిమా రూపొందుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. తమిళ ‘బిగ్ బాస్’ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్‌గా, సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి జాన్ పాల్ రాజ్ – శ్యామ్ సూర్య దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ సినిమాగా …
Read More »‘మాస్ట్రో’ నుండి మరో పాట
యూత్ స్టార్ నితిన్ – నభా నటేశ్ జంటగా నటించిన చిత్రం ‘మాస్ట్రో’. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను చిత్రబృందం విడుదల చేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా కీలకపాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘అంధాదు’న్ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్ స్టార్ వేదికగా మూవీని సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో …
Read More »ఐసీయూలో అక్షయ్ కుమార్ తల్లి
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తల్లి ఐసీయూలో ఉన్నారని తెలుస్తోంది. అక్షయ్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కారణంగా ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారట. ఇటీవలే ‘సిండ్రెల్లా’ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లాడు అక్షయ్. అయితే తన తల్లిని ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియగానే హుటాహుటిన బయలుదేరి, ముంబయి చేరుకున్నారు. ప్రస్తుతం అరుణా భాటియా …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేశ్‌బాబు, త్రివిక్రమ్ ముచ్చటగా మూడో చిత్రం చేయడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సుమారు 11ఏళ్ల విరామం తర్వాత వీళ్లిద్దరూ చేస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ అప్పటికి పూర్తవుతుందని, ఆ వెంటనే …
Read More »