అక్టోబర్10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారాలలో వేడి పెరుగుతుంది. మాటల తూటాలు పేలుస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.ఈ సారి అధ్యక్ష బరిలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ఉండగా వీరు ఓటర్లని ఆకర్షించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుండగా, మంచు విష్ణు పలువురు ప్రముఖుల సపోర్ట్ కోసం వారి ఇంటికి వెళ్లి కలిసి …
Read More »చైతూ-సమంత విడాకులపై సమంత ఫాదర్ “సంచలన వ్యాఖ్యలు”
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వ్యవహారం ఎంత చర్చనీయాంశంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు ఈ జంట ప్రకటించగా, ఈ నిర్ణయంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాగచైతన్య, సమంతలు విడిపోవటం నిజంగా దురదృష్టకరమని సినీ నటుడు, నాగచైతన్య తండ్రి అక్కినేని నాగార్జున విచారం వ్యక్తం చేశారు. తాజాగా సమంత తండ్రి స్పందించారు. విడాకుల విషయం తెలిసి …
Read More »కన్నీళ్లు పెట్టుకున్న Nagarjuna
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం చూస్తుండగానే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో సీజన్ 5 మొదలు కాగా, షో నుండి నలుగురు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం సరయు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి, నాలుగోవారం నటరాజ్ మాస్టర్ బయటకు వచ్చేశారు. సండే ఫండ్‌డే కావడంతో హౌజ్‌మేట్స్ సందడి చాలా కనిపించింది. ముఖ్యంగా నిన్నే పెళ్లాడుతా సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో …
Read More »Big Breaking News- డ్రగ్స్ కేసులో స్టార్ హీరో కొడుకు
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ చిక్కుల్లో పడ్డాడు. ముంబై తీరంలోని క్రూజ్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీ( Rave Party )కి సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అతన్ని ప్రశ్నిస్తోంది. శనివారం రాత్రి ఈ క్రూజ్ షిప్‌లో జరుగుతున్న రేవ్ పార్టీపై అధికారులు దాడి చేశారు. అయితే షారుక్ తనయుడు ఆర్యన్‌పై ఇప్పటి వరకూ ఎలాంటి కేసు నమోదు కాలేదు. అతన్ని అరెస్ట్ …
Read More »అరుదైన ఘనతను సొంతం చేసుకున్న దీపికా పదుకొణే
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే భారతీయ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలతో పాటు హలీవుడ్ చిత్రాలు చేసింది. రణ్‌వీర్ సింగ్‌ని వివాహం చేసుకున్న తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్న దీపికా పదుకొణే త్వరలో తెలుగు ప్రేక్షకులని కూడా పలకరించనుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలోదీపికా పదుకొణే కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, పద్మావత్ వంటి చిత్రాలతో …
Read More »నాగచైతన్య సమంతకిచ్చిన భరణం ఎంతో తెలుసా..?
నాగచైతన్య, సమంత తమ వివాహబంధానికి విడాకులతో ఫుల్‌స్టాఫ్ పెట్టబోతున్నారని కొద్దిరోజులుగా నడుస్తున్న హాట్ టాపిక్‌కు శనివారం నాడు ఫుల్‌స్టాప్ పడిన విషయం విదితమే. ఎట్టకేలకు అక్కినేని నాగచైతన్య–సమంతతో విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసేశారు. అలాగే సమంత కూడా ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇరువురు వెల్లడించారు. అయితే.. చక్కని జంట నాగచైతన్య, సమంత ప్రేమలో పడతారని ఎవరూ …
Read More »‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితా ఇదే..?
మరో వారం రోజులలో జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది.నామినేషన్స్, ఉపసంహరణలు కూడా పూర్తయ్యాయి. బండ్ల గణేష్, సీవీఎల్ నరసింహారావు నామినేషన్స్‌ని ఉపసంహరించుకోవడంతో ‘మా’ ఎన్నికల అభ్యర్థుల తుది జాబితాను ‘మా’ ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ విడుదల చేశారు. కాగా ఈ సారి ‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ పడుతుండగా.. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి విష్ణు ప్యానల్ నుంచి …
Read More »Big Breaking News-చైతూ సమంత మధ్య విడాకులు
అందరూ అనుకున్నదే నిజమైంది. టాలీవుడ్ స్టార్ కపుల్స్ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
Read More »డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడిన నటుడు
తమిళ స్టార్ సూర్య హీరోగా వచ్చిన ‘సింగం’ సినిమాలో విలన్‌గా నటించిన నైజీరియన్ దేశస్థుడు, నటుడు చాక్విమ్మాల్విన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో భాగంగా బెంగుళూరు పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే హ్యాష్ ఆయిల్సహా ఎండీఎంఓ వంటి మత్తుపదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్ సమయంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో అతడు డ్రగ్స్ విక్రయిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. …
Read More »నక్క తోక తొక్కిన కియారా అద్వానీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ వంశీ పైడిపల్లి – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ దాదాపుగా ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘మహర్షి’ చిత్రం తరువాత మహేశ్ బాబుతో మరో సినిమా చేయాలని వంశీ పైడిపల్లి ప్లాన్ చేసుకున్నాడు. ఇద్దరు ఈ విషయాన్ని …
Read More »