Home / Tag Archives: film news (page 115)

Tag Archives: film news

రీతూవర్మ పై ప్రశంసల జల్లు

Tollywood ముద్దుగుమ్మ రీతూవర్మ తెలుగింటి అందాల కథానాయిక. టాలీవుడ్‌తోపాటు తమిళంలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో వైవిధ్యభరిత పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ‘టక్‌ జగదీష్‌’తో హిట్‌ అందుకున్న ఆమె.. శుక్రవారం ‘వరుడు కావలెను’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీపై టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌, స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్‌ …

Read More »

త్రివిక్రమ్ దర్శకత్వంలో Style Star

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజిక్ కూడా పెద్ద సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో చినబాబు నిర్మించారు. అలాంటి కాంబోలో మళ్ళీ …

Read More »

Tollywood లోకి డైరెక్టు ఎంట్రీస్తున్న శివ కార్తికేయన్

కోలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ శివ కార్తికేయన్. మీడియమ్ రేంజ్ బడ్జెట్ సినిమాలతో పెద్ద సక్సెస్ అందుకోవడం ఈ హీరో ప్రత్యేకత. ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. అందులో కొన్ని బాగానే పే చేశాయి. రీసెంట్ గా శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ మూవీ తమిళనాట బిగ్గెస్ట్ హిట్ అయింది. తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ గా విడుదలై ఇక్కడ కూడా మంచి …

Read More »

నల్ల చట్టాలు మాకొద్దు … కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు అక్షయపాత్ర

కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్‌లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా …

Read More »

పూరీ,చార్మీలకు ముంబైలో వింత అనుభవం

డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబైకే మకాం మార్చేశారు ఛార్మీ అండ్ పూరి. అక్కడి నుండే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న …

Read More »

అభిమానికి అండగా మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా చిరంజీవి తన అభిమానిపై చూపిన దాతృత్వం మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది.  మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదని, …

Read More »

పెళ్ళిసందD హీరోయిన్ కు వరుస ఆఫర్లు

టాలీవుడ్‌లో క‌న్న‌డ భామ‌ల హంగామా న‌డుస్తుంది. తాజ‌గా పెళ్లి సంద‌డి చిత్రంతో ఆక‌ట్టుకున్న శ్రీలీల తొలి చిత్రంతోనే ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. న‌ట‌న‌, గ్లామర్, డ్యాన్స్‌తో కుర్ర హీరోలకు బెస్ట్ ఆప్ష‌న్‌గా మారింది. పెళ్లి సంద‌డి చిత్రంలో శ్రీల‌ల ప‌ర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ముగ్ధుల‌య్యారు.ఆమె యాక్టింగ్ కు అందానికి యూత్ అంతా కూడా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ బ్యూటీ కి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే …

Read More »

పాత రికార్డులను తిరగరాస్తున్న రాధే శ్యామ్ టీజర్

సాహో చిత్రం త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలోతెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. అయితే ప్ర‌భాస్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్రం నుండి టీజ‌ర్ విడుద‌లైంది. మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ అయిన టీజ‌ర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా టీజ‌ర్‌కి రాని విధంగా భారీ వ్యూస్ రాబ‌డుతుంది.రాధే …

Read More »

వాళ్లకు లీగల్ నోటీసులు పంపిన తమన్నా

ఇన్నాళ్లు హీరోయిన్‌గా అల‌రించిన త‌మన్నా యాంక‌ర్‌గాను త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న విష‌యం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. రాను రాను షోకి ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డంతో త‌మ‌న్నా స్థానంలో అన‌సూయ‌ని తీసుకున్నారు.అనసూయ రంగ …

Read More »

మనసు మార్చుకున్న మెగాస్టార్

ప్రస్తుతం తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా ‘గాడ్ ఫాదర్’ మూవీ తెరకెక్కుతోంది. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు. ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్‌గానిలిచిన ‘వేదాళం’కు రీమేక్. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ మెగాస్టార్‌కు చెల్లిగా నటిస్తోంది. దీని తర్వాత బాబీ దర్శకత్వంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat