Home / Tag Archives: film news (page 114)

Tag Archives: film news

పునీత్​ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ పరామర్శ

ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు కన్నడ పవర్ స్టార్​ పునీత్​ రాజ్​కుమార్. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని అభిమానుల గానీ, సినీతారలు గానీ నమ్మలేకపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆయన పార్దివ దేహాన్ని చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చారంటేనే పునీత్​ గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ హీరోలతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన …

Read More »

సినిమాల్లోకి సుమ

తెలుగు బుల్లితెర‌పై త‌న మాట‌ల గార‌డీతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న యాంక‌ర్ సుమ‌(Suma). ఇప్ప‌టికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ న‌వ్వుతూ.. న‌వ్విస్తూ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్క‌డ న‌వ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ల‌లోనూ ఆమెకు ప్ర‌త్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు. సుమ‌ మాతృభాష మ‌ల‌యాళం అయిన‌ప్ప‌టికీ.. తెలుగు …

Read More »

రితికా సింగ్ Latest Hot Photos

యంగ్ హీరోయిన్ రితికా సింగ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. లేడీ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘ఇరుదు సుట్రు’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదే సినిమా హిందీలో అలాగే తెలుగులో విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గురు’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఈ క్రమంలో రితిక టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొరియోగ్రాఫర్, …

Read More »

దుమ్ము లేపుతున్న RRR గ్లిమ్స్ “వీడియో”

సినిమా ఇండస్ట్రీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’. యన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ మూవీ.. 1920 నాటి కథతో పీరియాడికల్ నేపథ్యంలో రూపొందిన ఫిక్షన్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా యన్టీఆర్ నటిస్తుండగా.. వీరిద్దరికీ మెంటార్ లాంటి పాత్రను బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్ పోషిస్తున్నారు. చెర్రీ సరసన కథానాయికగా ఆలియా భట్, యన్టీఆర్ సరసన కథానాయికగా ఓ బ్రిటీష్ …

Read More »

ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా

ప్రముఖ సీనియర్ బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం  ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నాను.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ట్వీట్‌ చేశారు. 

Read More »

ఎల్లో కోట్ లో మత్తెక్కిస్తున్న పూజా

టాలీవుడ్ లోని టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ లో ముందు వరుసలో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే. మదర్ ల్యాండ్ కన్నడ అయినప్పటికీ.. తెలుగు ప్రేక్షకులు ఆమె అందానికి, అభినయానికి ఫిదా అయిపోయారు. వరుసగా ఐదు సూపర్ హిట్స్ తో అమ్మడు ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. మరో హిట్ పడితే.. ఆమె డబుల్ హ్యాట్రిక్ కూడా అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె సినిమాల లైనప్ ఓ రేంజ్ లోఉంది. తెలుగుతో …

Read More »

క్షేమంగా ఇంటికి సూపర్ స్టార్

ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజనీకాంత్‌ ఆదివారం రాత్రి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అంతకు ముందు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరామర్శించారు. ఆదివారం చెన్నైలోని కావేరి ఆస్పత్రికి వెళ్లి రజనీ బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రజనీ త్వరలోనే కోలుకుని ఇంటికి చేరుకోవాలని ఈ సందర్భంగా స్టాలిన్‌ ఆకాంక్షించారు. నాలుగు రోజుల క్రితం రజనీ …

Read More »

పునీత్‌ రాజ్‌కుమార్‌ బాటలో విశాల్

‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మంచి నటుడే కాదు నాకు మంచి మిత్రుడు కూడా. సినీ పరిశ్రమకే కాదు… సమాజానికి ఆయన మృతి తీరని లోటు. 1800 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పించడంతో పాటు అనాథాశ్రమం, వృద్ధాశ్రమం నడిపిన గొప్ప మనసు పునీత్‌ది. మిత్రుడుగా నీ సేవాకార్యక్రమాలను నేను కొనసాగిస్తాను. ఇకపై ఆ 1800 మంది పిల్లలకు చదువు చెప్పించడంతో పాటు వారి బాగోగులు నేను చూసుకుంటాను’’ అని హీరో విశాల్‌ …

Read More »

ఆసుపత్రిలో కైకాల సత్యనారాయణ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా ఆ ఘ‌న‌త కైకాల స‌త్య‌నారాయ‌ణ‌కే ద‌క్కుతుంది. ఆరు ద‌శాబ్ధాలుగా తెలుగు వారిని త‌న న‌ట‌న‌తో అల‌రించిన కైకాల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. కింద ప‌డ‌డం వ‌ల‌న నొప్పులు కాస్త ఎక్కువ‌గా ఉండ‌డంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు …

Read More »

సరికొత్త లుక్ లో రానా

ద‌గ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా(Rana) ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. హీరోగానే కాకుండా విల‌న్‌గాను, హోస్ట్‌గాను, ప్ర‌మోట‌ర్‌గాను వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్న రానా ఇప్పుడు సోనీ లీవ్ ఓటీటీ ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీ లీవ్(sony Liv) ఓటీటీని సౌత్ లో విస్తరించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat