దీపావళి పండుగనాడు బాణసంచా కాల్చవద్దని కొందరు చెప్తుండటంపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు. ఇలా చెప్తున్నవారు పర్యావరణ పరిరక్షణ కోసం కొంత కాలంపాటు కార్లను ఉపయోగించడం మానేయాలన్నారు. సద్గురు సందేశంతో కూడిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. కంగన పోస్ట్ చేసిన వీడియోలో సద్గురు తన బాల్యంనాటి దీపావళి విశేషాలను వివరించారు. తాను దీపావళికి కొన్ని నెలల ముందు నుంచే బాణసంచా కాల్చడం కోసం ఎదురు …
Read More »పునీత్ కుటుంబ సభ్యులకు రామ్ చరణ్ పరామర్శ
ఇటీవలే గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. ఇప్పటికీ ఆయన లేరనే విషయాన్ని అభిమానుల గానీ, సినీతారలు గానీ నమ్మలేకపోతున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా జనం ఆయన పార్దివ దేహాన్ని చూసేందుకు స్టేడియానికి తరలి వచ్చారంటేనే పునీత్ గొప్పతనమేంటో అర్థమవుతోంది. ఆయనకు టాలీవుడ్ సినీ ప్రముఖులతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇక్కడ హీరోలతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అందుకే ఆయన మరణ వార్త తెలిసిన …
Read More »సినిమాల్లోకి సుమ
తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న యాంకర్ సుమ(Suma). ఇప్పటికీ బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతున్న సుమ నవ్వుతూ.. నవ్విస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. స్టేజ్‌పై సుమ ఉందంటే చాలు అక్కడ నవ్వులు గ్యారెంటీ. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలోనూ ఆమెకు ప్రత్యేక స్థానం ఉంది. టాప్ హీరోలు సైతం ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు. సుమ మాతృభాష మలయాళం అయినప్పటికీ.. తెలుగు …
Read More »ఆసుపత్రిలో కైకాల సత్యనారాయణ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,విలన్ గా వికట్టాహాసం చేసినా, కేరెక్టర్ యాక్టర్ గా కన్నీరు పెట్టించినా, కమెడియన్ గా కడుపుబ్బ నవ్వించినా ఆ ఘనత కైకాల సత్యనారాయణకే దక్కుతుంది. ఆరు దశాబ్ధాలుగా తెలుగు వారిని తన నటనతో అలరించిన కైకాల స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. కింద పడడం వలన నొప్పులు కాస్త ఎక్కువగా ఉండడంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు …
Read More »నల్ల చట్టాలు మాకొద్దు … కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు అక్షయపాత్ర
కెనడాలో ఉన్న అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకానికి మించి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి ప్రపంచ రికార్డును అధిగమించారని ప్రముఖ సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అన్నారు. జనగామలో స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో కలిసి ఓ థియేటర్‌లో ‘రైతన్న’ సినిమాను తిలకించారు.ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు దేశం కట్టింది కాదన్నారు. వేరుపడి బాగుపడుతున్న ఒక రాష్ట్రం సొంతంగా …
Read More »పూరీ,చార్మీలకు ముంబైలో వింత అనుభవం
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్‌తో కలిసి పూరి, ఛార్మీ నిర్మిస్తోన్న చిత్రం ‘లైగర్’. ఈ చిత్రం ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఏకంగా ముంబైకే మకాం మార్చేశారు ఛార్మీ అండ్ పూరి. అక్కడి నుండే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే తాజాగా ముంబై వీధుల్లో కారులో వెళుతున్న …
Read More »అభిమానికి అండగా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతగా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా చిరంజీవి తన అభిమానిపై చూపిన దాతృత్వం మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవిని కలవాలని ఆయనతో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. తన ఆరోగ్యం అంతగా బాగుండడం లేదని, …
Read More »పెళ్ళిసందD హీరోయిన్ కు వరుస ఆఫర్లు
టాలీవుడ్‌లో కన్నడ భామల హంగామా నడుస్తుంది. తాజగా పెళ్లి సందడి చిత్రంతో ఆకట్టుకున్న శ్రీలీల తొలి చిత్రంతోనే ఎంతగానో ఆకట్టుకుంది. నటన, గ్లామర్, డ్యాన్స్‌తో కుర్ర హీరోలకు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. పెళ్లి సందడి చిత్రంలో శ్రీలల పర్‌ఫార్మెన్స్‌కి చాలా మంది ముగ్ధులయ్యారు.ఆమె యాక్టింగ్ కు అందానికి యూత్ అంతా కూడా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఈ యంగ్ బ్యూటీ కి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే …
Read More »పాత రికార్డులను తిరగరాస్తున్న రాధే శ్యామ్ టీజర్
సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలోతెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అయితే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా చిత్రం నుండి టీజర్ విడుదలైంది. మోస్ట్ అవైటెడ్ టీజర్ సింగిల్ గా రిలీజ్ అయిన టీజర్ మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తో రికార్డులు కొల్లగొడుతుంది. టాలీవుడ్‌లో ఏ హీరో సినిమా టీజర్‌కి రాని విధంగా భారీ వ్యూస్ రాబడుతుంది.రాధే …
Read More »వాళ్లకు లీగల్ నోటీసులు పంపిన తమన్నా
ఇన్నాళ్లు హీరోయిన్‌గా అలరించిన తమన్నా యాంకర్‌గాను తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. తమన్నా భాటియా హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం జెమినీ టెలివిజన్‌లో ఆగస్టు 21వ తేదీన ప్రారంభమైంది. ఈ షోలో జడ్జీలుగా సంజయ్ తుమ్మ, మహేష్ పడాల, చలపతిరావు వ్యహరించారు. అయితే ఆరంభంలో ఈ షో మంచి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. రాను రాను షోకి ఆదరణ దక్కకపోవడంతో తమన్నా స్థానంలో అనసూయని తీసుకున్నారు.అనసూయ రంగ …
Read More »