వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా – సాయి పల్లవి జంటగా నటించిన సినిమా ‘విరాటపర్వం’. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేటన ప్రకటన రానుంది. కరోనా వేవ్స్ ప్రభావం గనక లేకపోయి ఉంటే ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందు వచ్చేసేది. ఎట్టకేలకి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్6డేట్‌ను దర్శకుడు వేణు ఉడుగుల ఇచ్చాడు. ఈ సినిమా ఓటీటీలో విడుదలవుతుందని ఇంతకుముందు ప్రచారం సాగింది. వెంకటేశ్ …
Read More »కైకాలకు మెగాస్టార్ పరామర్శ
తీవ్ర అనారోగ్యానికి గురై దవాఖానలో చికిత్స పొందుతున్న సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను మెగాస్టార్ చిరంజీవి పరామర్శించారు. నగరంలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న కైకల.. స్పృహలోకి రాగానే వైద్యుల సాయంతో ఫోన్‌లో పరామర్శించానని చిరంజీవి చెప్పారు. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయారని, చికిత్స అందిస్తున్న వైద్యుల సాయంతో పలకరించానన్నారు. నవ్వుతూ తనకు కృతజ్ఞతలు తెలిపినట్లు వైద్యులు చెప్పారని వెల్లడించారు. కైకాల పూర్తిగా కోలుకుంటారని తనకు నమ్మకం కలిగిందని, సంపూర్ణ ఆరోగ్యంతో …
Read More »ఆడ ఉంటాం..ఈడ ఉంటాం.. తగ్గేదిలే
కెరీర్ విషయంలో నేటితరం కథానాయికల సమీకరణాలు పూర్తి వ్యాపార కోణంలోనే ఉంటున్నాయి. ఏదో ఒక భాషా చిత్రానికే పరిమితమైపోయి అక్కడే రాణిద్దామనుకునే పాత కాలపు ఆలోచనలకు స్వస్తి పలికి వివిధ భాషా చిత్రాల్లో నటిస్తూ తమ పరిధిని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు చిత్రసీమలో మంచి విజయాలు సాధించిన వర్ధమాన నాయికలు చాలా మంది ఇప్పుడు పరభాషాల్లో అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. పాన్‌ఇండియా ట్రెండ్ ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో …
Read More »అదితీరావ్ పై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్
అదితీరావ్ హైదరీ లేటెస్ట్ హాట్ ఫొటో చూసి ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదితీరావ్ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తోంది. ‘సమ్మోహనం’, ‘వి’, ‘మహా సముద్రం’ సినిమాలలో హీరోయిన్‌గా నటించిన తను ప్రేక్షకులను తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాలు గనక హిట్ అయి ఉంటే అదితి కెరీర్ గ్రాఫ్ టాలీవుడ్‌లో ఇంకోలా ఉండేది. కానీ, ఆ సక్సెస్‌లు లేకే భారీ హిట్ …
Read More »బాబుకు సూపర్ స్టార్ ఫోన్
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబును తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పరామర్శించారు. ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనల ను మీడియా ద్వారా తెలుసుకున్న రజనీకాంత్ శనివా రం ఉదయం చంద్రబాబుకు ఫోన్ చేసి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం, ‘నాకు 1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో పరిచయాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై …
Read More »నటి స్నేహాను మోసం చేసిన ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీ
సినీనటి స్నేహకు ఆంధ్రప్రదేశ్‌కు చెందన ఓ ప్రముఖ సిమెంట్ కంపెనీ టోకరా వేసింది. ఏపీలో ప్రధాన కార్యాలయం కలిగిన ఆ కంపెనీ నిర్వాహకులు తనను మోసం చేసి రూ.26 లక్షలు కాజేశారంటూ స్నేహ, ఆమె భర్త, నటుడు ప్రసన్న గురువారం పోలీసులను ఆశ్రయించారు. రూ.26 లక్షల డిపాజిట్ చేస్తే నెలకు రూ.1.80 లక్షల చొప్పున చెల్లిస్తామని నమ్మించి మోసం చేశారని కానత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గత …
Read More »Megastar తో మరోసారి నయనతార
Lady ఓరియేంటేడ్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పంథాను సృష్టించుకుంది అగ్ర కథానాయిక నయనతార. గత కొంతకాలంగా తెలుగు సినిమాకు దూరంగా ఉంటున్న ఈ భామ తాజాగా చిరంజీవి సరసన నటించే అవకాశం సొంతం చేసుకుంది. చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ఫాదర్’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మలయాళ ‘లూసిఫర్’కు రీమేక్ ఇది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. …
Read More »అందంతో మత్తెక్కిస్తున్న మాళవికా మోహనన్
పొదల్లోకి తీసుకెళ్లి నటిపై లైంగిక దాడికి యత్నం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కేబీఆర్ పార్కులో తనపై జరిగిన దాడి వివరాలను నటి షాలూ చౌరాసియా వెల్లడించింది. ‘ఈనెల 14న సా. కేబీఆర్ పార్కులో వాకింగ్ కి వెళ్లాను. తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. మనీ డిమాండ్ చేశాడు. నగదు లేదని రూ.10వేలు ఫోన్ పే చేస్తా నంబర్ చెప్పమన్నా. నంబర్ చెబుతుంటే నేను 100కు డయల్ చేయబోయా. ఇది గమనించి …
Read More »రాశీఖనాకు బంఫర్ ఆఫర్
టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న రాశీ ఖన్నా బాలీవుడ్లోనూ మంచి ఆఫర్లు కొట్టేస్తోంది. ఇప్పటికే షాహిద్ ‘సన్నీ’, అజయ్ దేవగణ్ ‘రుద్ర’లో నటించిన ఈ ముద్దుగుమ్మకు కరణ్ జోహర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘యోధ’ అనే యాక్షన్ ఫ్రాంచైజీలో ఓ లీడ్ రోల్ దక్కిందట. సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. పుష్కర్ ఓజా ఈ ఫ్రాంచైజీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.
Read More »