Home / Tag Archives: film nagar (page 52)

Tag Archives: film nagar

హీరో అర్జున్ కు కరోనా

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌ళ్లీ గుబులు పుట్టిస్తుంది. సామాన్యులే కాక సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌ బేబో, స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్ కి కరోనా సోకింది. కరీనాతోపాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరాకి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్ర‌స్తుతం వారు క్వారంటైన్‌లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం లోక‌నాయ‌కుడు కమల్ హాసన్ కరోనా బారిన ప‌డి కోలుకున్నారు. తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ …

Read More »

ఘనంగా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ బర్త్ డే

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఊరు, ప్రాంతం, భాష, భేదం లేకుండా సినీ ప్రేక్ష‌కులు అంద‌రు ఆయ‌న‌ని ఎంత‌గానో అభిమానిస్తుంటారు. ఆయ‌న న‌డిస్తే స్టైల్.. కూర్చుంటే స్టైల్.. మాట్లాడితే స్టైల్.. సిగ‌రెట్ తాగితే స్టైల్.. అలా ప‌క్క‌కు చూసినా స్టైల్.. ఒక్క‌టేమిటి ఏం చేసినా.. అది స్టైల్‌. వాటికి జ‌నాలు పిచ్చెక్కిన‌ట్టు ఊగిపోతుంటారు. 1950 , డిసెంబ‌ర్ 12న‌ మ‌హారాష్ట్ర‌లో జ‌న్మించిన‌ శివాజీ రావ్ …

Read More »

ప్లీజ్‌ నన్ను విసిగించొద్దు అని అంటున్న శిల్పా చౌదరి

శిల్పా చౌదరి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. బ్లాక్‌ మనీని వైట్‌మనీగా మార్చడానికి ఆమె భారీగా స్కెచ్‌ వేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కీలకాధారాలు సంపాదించినట్లు సమాచారం. ఇప్పటివరకు రూ.90 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూ.50కోట్ల పైచిలుకు హవాలా మార్గంలో పంపి విదేశాల్లో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించి బ్లాక్‌ మనీ ని వైట్‌గా మార్చాలని ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. …

Read More »

NTR చేతికున్న వాచ్‌ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..!

Tollywood Star Hero NTR చేతికున్న వాచ్‌ ఖరీదెంతో తెలిస్తే షాకవుతారు..! అవును ఇప్పుడు దీని గురించే సొషల్ మీడియాలో వార్త ఒకటి వచ్చి విపరీతంగా వైరల్ అవుతుంది. సినీ తారలు ఉపయోగించే కార్ల దగ్గర్నుంచి వారు వాడే వాచెస్, బ్రాండెడ్ కాస్ట్యూంస్, షూస్, గాగూల్స్ ..ఇలా చాలా వస్తువుల గురించి ఏదో ఒక వార్త వచ్చి వరల్ అవుతూ ఉంటుంది. ఆ మధ్య ప్రభాస్ కొన్న కారు గురించి …

Read More »

శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్

సినీ రాజకీయ ప్రముఖులను మోసం చేసి సంచలనం సృష్టించిన శిల్పాచౌదరి కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. దివోనాస్‌ పేరుతో శిల్ప లేడీ క్లబ్‌ నిర్వహించినట్టు తెలుస్తోంది. సిగ్నేచర్‌ విల్లా కేంద్రంగా కిట్టీ పార్టీలు పెట్టారు. క్లబ్‌హౌస్‌లో కిట్టీ పార్టీలు నిర్వహించారు. కిట్టీ పార్టీల ఆహ్వానానికి శిల్ప స్పెషల్‌ ఆఫర్స్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది. కిట్టీ పార్టీల ముసుగులో పేకాట, స్పా, వీకెండ్‌ పార్టీలు నిర్వహించారు. సంపన్న మహిళలతో మూడు వాట్సాప్‌ …

Read More »

లియాండ‌ర్ పేస్‌తో కిమ్ శ‌ర్మ

టెన్నిస్ లెజెండ్ లియాండ‌ర్ పేస్‌తో .. కిమ్ శ‌ర్మ రిలేష‌న్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ఇద్ద‌రూ ఇటీవ‌ల అమృత్‌స‌ర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు వెళ్లారు. దానికి సంబంధించిన ఫోటోల‌ను కిమ్ శ‌ర్మ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. బాయ్‌ఫ్రెండ్ లియాండ‌ర్‌తో దిగిన ఫోటోల‌కు కిమ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. ఇక్క‌డ క‌లిగే ఫీలింగ్ మ‌రెక్క‌డా ఉండ‌ద‌ని, గోల్డెన్ టెంపుల్‌కు వెళ్ల‌డం దీవెన‌లుగా భావిస్తున్న‌ట్లు కిమ్ త‌న పోస్టులో చెప్పింది. …

Read More »

కొత్త వ్యాపారంలోకి నయనతార

Tollywood అందాల ముద్దుగుమ్మ‌లు సినిమాలు చేస్తూనే మ‌రో వైపు బిజినెస్‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది హీరోయిన్స్ బిజినెస్‌ల‌తో రాణిస్తున్నారు. తాజాగా లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార మరో వ్యాపారంలోకి అడుగుపెట్టింది నయనతార. ‘ది లిప్‌బామ్‌ కంపెనీ’ పేరుతో ఆమె ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్‌ను ప్రారంభించింది. చర్మవ్యాధి నిపుణురాలు అయిన రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను లాంచ్‌ చేసింది.‘ మా ఇద్దరికీ దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. నయనపై …

Read More »

సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్

Tollywood కి చెందిన Star Heroine  సమంతకు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది. డిజిటల్ ఎంట్రీ ఇస్తూ సమంత చేసిన సక్సెస్ ఫుల్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2’. అప్పటివరకు తెలుగు, తమిళ చిత్రాలలో నటించి మెప్పించిన సామ్ మొదటిసారి వెబ్ సిరీస్‌లో నటించింది. ‘ది ఫ్యామిలీ మాన్ సీజన్ 1’ కు కొనసాగింపుగా దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందించిన ఇందులో సమంత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat