ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం ‘వకీల్ సాబ్’ చిత్ర దర్శకుడు వేణు శ్రీరాంకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ గిఫ్ట్ పంపి సర్‌ప్రైజ్ ఇచ్చారు. మూడేళ్ళ తర్వాత పవన్ రీ ఎంట్రీ మూవీకి వేణు శ్రీరాం దర్శకత్వం వహించారు. ఇది ఆయనకి దర్శకుడిగా మూడవ సినిమా. గత చిత్రాలు భారీ సక్సెస్ కాకపోయినా మేకింగ్ మీద ఉన్న నమ్మకంతో పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి …
Read More »దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూత
దక్షిణ భారత ప్రముఖ దర్శకుడు KS సేతుమాధవన్ (90) కన్నుమూశారు. వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలోని నివాసంలో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1961లో మలయాళంలో దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 60కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. ఇక తెలుగులో 1995లో వచ్చిన ‘స్త్రీ’ సినిమాను సేతుమాధవన్ డైరెక్ట్ చేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు.
Read More »త్వరలో బంగార్రాజు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు,మన్మధుడు అక్కినేని నాగార్జున, నాగచైతన్య లీడ్ రోల్స్ పోషించిన చిత్రం ‘బంగార్రాజు’. నాగ్ సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతన్యకు జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. కల్యాణ్ కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నాడు. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాకు కొనసాగింపీ …
Read More »గ్రీన్ఇండియా చాలెంజ్ లో బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జర్నలిస్ట్ కాలనీ లోని జి.హెచ్.ఎం.సి పార్క్ లో మిత్రులతో కలిసి మొక్కలు నాటిన బిగ్ బాస్ 5 విన్నర్ వి.జె సన్నీ…ఈ సందర్భంగా వి.జె సన్నీ మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని , గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి కార్యక్రమం అద్బుతమని …
Read More »Power Star అభిమానులకు Bad News
వచ్చే సంక్రాంతి బరి నుంచి పవర్ స్టార్ ..స్టార్ హీరో పవన్ కళ్యాణ్-రానాల కాంబోలో వస్తున్న ‘భీమ్లానాయక్’ సినిమా తప్పుకుంది. ఈసారి పండక్కి పాన్-ఇండియా సినిమాలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రిలీజ్ అవనుండటంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. థియేటర్ల ఇబ్బందులు, ఇతర సమస్యలను వివరించి నిర్మాతల మధ్య సయోధ్య కుదిర్చాడు. దీంతో భీమ్లానాయక్ ఫిబ్రవరి 25న శివరాత్రికి విడుదల కానుంది. ఇక, ఈ సంక్రాంతికి ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ మాత్రమే పెద్ద …
Read More »Music Director DSP కి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
Tollywood Top Music Director దేవీశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘పుష్ప’ సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన …
Read More »వలలో చిక్కుకుపోయిన అనన్య పాండే
‘లైగర్’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమవుతోంది బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే. తాజాగా ఈమె సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ యంగ్ బ్యూటీ ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోస్‌ను అభిమానులతో పంచుకుంటూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా షేర్ చేసిన తన లేటెస్ట్ హాట్ పిక్స్ అభిమానులు షేర్ చేయగా.. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. వైట్ …
Read More »చీరలో రష్మి గౌతమ్ అందాలు
లైగర్ విడుదలకు ముహుర్తం ఫిక్స్
టాలీవుడ్ కి చెందిన స్టార్ హీరో..రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న లైగర్ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఈ పాన్ ఇండియా మూవీని ఆగస్టు 25, 2022న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31న గ్లింప్స్ విడుదల చేస్తామని తెలిపింది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా రానుంది. ఇందులో విజయ్ దేవరకొండకు …
Read More »మంచి జోష్ లో బాలయ్య
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలయ్య బాబు హీరోగా నటించి విడుదలైన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికి తెల్సిందే. అయితే ఈ చిత్రం అందించిన ఘన విజయంతో చిత్రం యూనిట్ మంచి జోష్ లో ఉంది. ఈ క్రమంలో బాలయ్య బాబు మాట్లాడుతూ ఏదైతే అది అయిందని అప్పుడున్న పరిస్థితుల్లో అఖండ సినిమాను రిలీజ్ చేశామని అన్నాడు. ఈ ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నడు బాలయ్య.. …
Read More »