Home / Tag Archives: film nagar (page 41)

Tag Archives: film nagar

అబ్బాయిలపై రష్మికా మందాన సంచలన వ్యాఖ్యలు

శర్వానంద్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా తిరుమల కిషోర్ దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద సంగీతం వహించగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మీకు జోహార్లు’. ఈ చిత్రం  ప్రమోషన్ ఈవెంట్లో మహిళల డ్రెస్సింగ్పై రష్మిక మందాన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘మహిళల డ్రెస్సింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఈవెంట్కు వెళ్లాలన్నా గంటల తరబడి రెడీ అవ్వాల్సి …

Read More »

కరణ్‌ మెహ్రాతో విడాకులపై నటి నిషా రావల్‌ సంచలన వ్యాఖ్యలు

ప్రముఖ టీవీ నటి నిషా రావల్‌ తన మాజీ భర్త, నటుడు కరణ్‌ మెహ్రాతో విడాకులపై మరోసారి స్పందించింది. వివాదస్పద హాట్ బ్యూటీ.. ప్రముఖ హీరోయిన్  కంగనా రనౌత్‌ హోస్ట్‌గా వస్తున్న లాక్‌అప్‌ రియాలిటీ షోలో నిషా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె గడిచిన ఏడాదిలో  తన జీవితంలో చోటు చేసుకున్న చేదు అనుభావాన్ని గర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాయల్‌ రోహత్గీతో వివాహేతర …

Read More »

ఆ హీరో నన్ను రమ్మన్నాడు – నటి ఇషా సంచలన వ్యాఖ్యలు

అది  టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి హాలీవుడ్ అయిన అందరికి విన్పించే పేరు కాస్టింగ్‌ కౌచ్‌..   ఇటివల కాలంలో సినీ పరిశ్రమలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్‌ హీరోయిన్స్‌ నుంచి క్యారెక్టర్‌ అర్టిస్ట్‌ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. సుచి లీక్స్‌, సింగర్‌ చిన్మయ్‌ శ్రీపాద వివాదం నుంచి కాస్టింగ్‌ కౌచ్‌ బాధితులు ఒక్కొరుగా బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. తాజాగా నాగార్జున ‘చంద్రలేఖ’ …

Read More »

మళ్లీ తెరపైకి హన్సిక

చాలా గ్యాప్‌ తరువాత నటి హన్సిక మళ్లీ కోలీవుడ్‌లో బిజీ అవుతున్నారు. తాజాగా సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించేందుకు సిద్ధమయ్యారు. ఆర్‌.కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తనమసాలా, ఫోకస్‌ ఫిలిమ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం మంగళవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఫైనాన్సియర్‌ మహీంద్ర నిహార్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.ఇందులో నటి హన్సిక, నేత్ర అనే యువ సైంటిస్ట్‌గా నటిస్తున్నారని దర్శక నిర్మాత ఆర్‌.కన్నన్‌ …

Read More »

రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు. ‘యుద్ధంలో పోరాడేందుకు …

Read More »

‘గ‌ని’ కొత్త విడుదల తేదీ ఖరారు

తెలుగుసినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యువ హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన ‘గ‌ని’ కొత్త విడుదల తేదీ ఖరారు చేసింది చిత్రబృందం. గత నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా భీమ్లా నాయక్ రిలీజ్ అయిన నేపథ్యంలో వాయిదా పడింది. ఇప్పుడు కొత్త తేదీని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు బాబీ, …

Read More »

హీరోగా గాలి జనార్థన్ రెడ్డి తనయుడు ఎంట్రీ

ప్రముఖ  పారిశ్రామికవేత్త గాలి జనార్ధనరెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కబోతున్న ఈ ద్విభాషా చిత్ర ప్రారంభోత్సవం ఈ నెల 4న బెంగళూరులో జరగబోతోంది. ఇతను ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైటింగ్లలో శిక్షణ తీసుకున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తాడు. సంగీతం దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ సెంథిల్ అందిస్తున్నారు.

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించగా  ఇటీవల విడుదలైన ‘భీమ్లానాయక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో దాదాపు రూ. 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టినట్టు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ జానపద చిత్రంలో నటిస్తుండగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ చిత్రాన్ని త్వరలోనే …

Read More »

చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు మహాశివరాత్రి కానుక వచ్చేసింది. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. వైబ్ ఆఫ్ భోళా పేరుతో వచ్చిన ఈ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో చిరు జీపు బంపర్పై కూర్చుని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. తమన్నా, కీర్తిసురేష్, రావు రమేశ్, రఘుబాబు, మురళీ శర్మ తదితరులు నటిస్తున్నారు.

Read More »

భీమ్లానాయక్ పై పోలీసు కేసు నమోదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాలో కుమ్మరుల మనోభావాలను కించపరిచారని ఆరోపిస్తూ ఏపీ కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఎం.పురుషోత్తం గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాము ఎంతో పవిత్రంగా భావించే ‘కుమ్మరి చక్రాన్ని’ రానా కాలుతో తన్నే సన్నివేశం కుమ్మరులను కించపరిచేలా ఉన్నాయని ఆరోపించారు. వెంటనే ఆ సన్నివేశం సినిమాలో నుంచి తొలగించాలని పురుషోత్తం డిమాండ్ చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat