Home / Tag Archives: film nagar (page 40)

Tag Archives: film nagar

మంచు విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మంచు విష్ణు హీరోగా గాలి నాగేశ్వరరావు మూవీ తెరకెక్కనుంది. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తున్నాడు. అవ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ మూవీలో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్ నటించనుంది. స్వాతి అనే పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో వెల్లడించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే సమకూర్చనున్నాడు.

Read More »

RRR విడుదల ఆపండి..

దర్శకవీరుడు జక్కన్న దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం RRR . ఈమూవీ విడుదల నిలిపివేయాలని కోరుతూ ప.గో. జిల్లా- ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. సినిమాలో చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలను రాజమౌళి వక్రీకరించారని పిటిషన్లో పేర్కొన్నారు. వారి అసలు చరిత్ర కాకుండా… …

Read More »

గాలి నాగేశ్వరరావు గా మంచు విష్ణు

తన కొత్త చిత్రం గురించి  మంచు విష్ణు ట్విట్టర్లో తెలిపాడు. గాలి నాగేశ్వరరావుగా నటిస్తున్నట్లు తెలుపుతూ ఒక కార్డుని షేర్ చేశాడు. ఈ చిత్రానికి డైరెక్టర్గా ఈషాన్ సూర్య, కథ, స్క్రీన్ ప్లే, క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా కోన వెంకట్, సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని విష్ణు పేర్కొన్నాడు. మోసగాళ్లు చిత్రం తర్వాత అతను మరే సినిమాలోనూ నటించలేదు.

Read More »

రెమ్యునరేషన్ పెంచేసిన సమంత

ఇటీవల వరుస సినిమాలతో జోరు మీదున్న సమంత రెమ్యునరేషన్ పెంచేసినట్లు టాక్. ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు డిమాండ్ చేస్తోందట. విజయ్ దేవరకొండతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.3 కోట్లు ఇచ్చేందుకు నిర్మాతలు ఓకే చెప్పారట. ఇదే బ్యానర్ కింద వచ్చిన పుష్పలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సామ్ రూ.1.5 కోట్లు తీసుకుంది. పూజా హెగ్దే రూ.3.5 కోట్లు, రష్మిక …

Read More »

జెనీలియా రీఎంట్రీ

తన సహజ నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన క్యూట్ హీరోయిన్  జెనీలియా.సినిమాల్లో నటిస్తూనే విరామం ప్రకటించి పెళ్లి చేసుకున్న తర్వాత సినీ అభిమానుల ముందుకు రాలేదు. తాజాగా సౌత్ లో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి మొదటి సినిమాలో ముఖ్య పాత్రలో ఈ క్యూట్ హీరోయిన్ జెనీలియా నటించనుంది. పాన్ ఇండియా స్థాయిలో ఇది తెరకెక్కనుంది. సత్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన …

Read More »

పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పిన ప్రభాస్

సినిమా ఇండస్ట్రీలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ప్రభాస్‌ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్‌ఇండియా హీరో ఇంకా సింగిల్‌గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘రాధేశ్యామ్‌’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ప్రభాస్‌ గురువారం ముంబయి వెళ్లారు. ట్రైలర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన పాత్రికేయులతో ముచ్చటించారు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించబోతున్నారు. భవిష్యత్తును ముందుగా ఊహించే …

Read More »

పెళ్లి పీటలు ఎక్కనున్న తాప్సీ

బ్యాడ్మింటన్ ఆటగాడు మాథియాస్ తో ప్రేమలో ఉన్న సొట్ట బుగ్గల సుందరి .. అందాల రాక్షసి .. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అందాలతో మత్తెక్కించిన తాప్సీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు ఓకే చెప్పి, ముహూర్తాన్ని నిర్ణయించినట్లు సమాచారం. అతి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందట. ఝుమ్మంది నాదం సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన తాప్సీ బాలీవుడ్లోనూ సత్తా చాటుతోంది. …

Read More »

ప్రభాస్ కు  తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉంది- భాగ్యశ్రీ

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమాలో హీరో ప్రభాస్ కు  తల్లిగా నటించినందుకు ఎంతో సంతోషంగా ఉందని భాగ్యశ్రీ తెలిపింది. అతడితో నటించేటప్పుడు సెట్లో కుటుంబ వాతావరణం ఉండేదని చెప్పింది. పెద్ద హీరో అనే గర్వాన్ని ప్రభాస్ ఎన్నడూ చూపలేదని పేర్కొంది. అతను తోటి వ్యక్తులతో ఎంతో సరదాగా ఉంటాడని తెలిపింది. ప్రేమ …

Read More »

మోహాన్ బాబు గొడవలో మెగా హీరో ఎంటర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. కలెక్షన్ కింగ్ .. డైలాగ్ కింగ్ మోహన్ బాబు తనను తిట్టి కొట్టి తప్పుడు కేసులో ఇరికించాడంటూ ఆరోపణలు చేస్తున్న హెయిర్ డ్రెస్సర్ నాగ శ్రీను కుటుంబంతో మెగా బ్రదర్ నాగబాబును కలిశాడు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని నాగబాబు రూ.50 వేలు ఆర్థిక సాయం అందించాడు. వారికి అపోలో ఆస్పత్రిలో మెడికల్ చెకప్ చేయించనున్నట్లు తెలిపాడు. మెగా, మంచు ఫ్యామిలీల …

Read More »

హైదరాబాద్ నాకు హోమ్ టౌన్ -హీరో సూర్య

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు వస్తే హోమ్ టౌన్కు వచ్చినట్లు ఉంటుందని ప్రముఖ స్టార్ హీరో సూర్య అన్నాడు. ఇక్కడి ప్రేక్షకులు తనను ఎప్పుడూ వేరే రాష్ట్రం వాడిలా చూడలేదని తెలిపాడు. ‘ఈటి’ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం ఫౌండేషన్ నెలకొల్పానని పేర్కొన్నాడు. ఆయన బ్లడ్ బ్యాంక్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడారని చెప్పాడు. అదే తనను సమాజ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat