ఒక్క మూవీ హిట్ అయితే రెమ్యూనేషన్ భారీగా పెంచే హీరోయిన్లు ఉన్న ఇండస్ట్రీ తెలుగు సినిమా ఇండస్ట్రీ. అలాంటిది వరుస సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే ఆ హీరోయిన్ రెమ్యూనేషన్ ఆకాశాన్ని తాకుతుందనడంలేదు. ఇటీవల అక్కినేని నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్నాక ఐటెం సాంగ్ లో నటించిన సీనియర్ నటి.. హాట్ బ్యూటీ సమంత అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన పుష్ప …
Read More »ఏపీ రాజకీయాలను,సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సీఎం జగన్ పై నాగబాబు సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ అందరూ బాగుంటే సంతోషంగా ఉంటుంది. ఆదర్శంగా గర్వంగా ఉంటుంది. బాగుండకపోతే కోపం వస్తుంది. ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలన చూస్తుంటే సిగ్గేస్తుంది. నా అనుభవంలో ఎందరో సీఎంలను చూశాను. …
Read More »అనసూయ గురించి చాలా ఇంట్రస్టింగ్ న్యూస్
ఒకపక్క బుల్లితెరపై అందాలను ఆరబోస్తూ నెంబర్ వన్ యాంకర్ గా రాణిస్తోన్న బ్యూటీ స్టార్ అనసూయ. మరోవైపు సినిమాల్లో మెయిన్ పాత్రల్లో నటిస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ముద్దుగుమ్మ. తాజాగా జయ శంకర్ అనే దర్శకుడు తెరకెక్కించబోతున్న ఒక సినిమాలో అనసూయ కామెడీ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ వస్తున్నట్లు తెలిసింది. కీలకపాత్రల్లో శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రలు …
Read More »RRR బడ్జెట్ పై జక్కన్న సంచలన వ్యాఖ్యలు
దర్శకవీరుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం RRR.ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ,అలియా భట్, ఓలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా అజయ్ దేవగన్ కీ రోల్ లో నటిస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా. ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన …
Read More »మెగా అభిమానులకు పండుగ లాంటి వార్త
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ రూపొందుతున్న సంగతి తెల్సిందే. అయితే ఈ మూవీలో రామ్ చరణ్ తేజ్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కు సంబంధించిన ఓ లుక్ కు సంబంధించిన వీడియో ఒకటి …
Read More »సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ‘మళ్లి కూయవే గువ్వ.. మోగిన అందెల మువ్వ’, ‘మనసా నువ్వెండే చోటే చెప్పమ్మా’, ‘గలగల పారుతున్న గోదారిలా’ లాంటి ఎన్నో హిట్ సినిమా పాటలెన్నో రాశారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, యాస, భాషను ప్రపంచానికి …
Read More »ప్రభాస్ లేటెస్ట్ మూవీకి మ్యూజిక్ సెన్సెషన్ సంగీతం ..?
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి అఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత సినిమ ప్రేక్షకుల ముందుకు ‘రాధే శ్యామ్’ సినిమాతో వచ్చాడు పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పాజెక్ట్ k’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంకా హిట్ …
Read More »OTT లో ఆది పినిశెట్టి చిత్రం
టాలీవుడ్ యువ హీరో ఆదిపినిశెట్టి హీరోగా.. ఆకాంక్ష హీరోయిన్ గా పృథ్వి ఆదిత్య దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజి,ఎం రాజశేఖర్ రెడ్డి నిర్మాతలుగా కృష్ణ కురుప్,నాజర్,ప్రకాష్ రాజ్ తదితరులు ప్రధానపాత్రల్లో నటించగా ఈరోజు ఓటీటీ ఫ్లాట్ ఫారం లో విడుదలైన చిత్రం క్లాప్ . ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ” ఎలాంటి కమర్షియల్ హంగులు అర్భాటాలు లేకుండా నిజాయితీగా …
Read More »దుబాయిలో మన్మధుడు హంగామా .. ఎవరితో అంటే..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు మన్మధుడు అని ముద్దుగా పిలుచుకునే అక్కినేని నాగార్జున కథనాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది ఘోస్ట్ . ఈ చిత్రంలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా నారాయణ దాస్ నారంగ్ ,పుస్కూర్ రామ్ మోహాన్ రావు,శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతుంది. …
Read More »ఏపీలో రాధే శ్యామ్ టికెట్ల ధరలు పెంపుకు జగన్ సర్కారు గ్రీన్ సిగ్నల్
పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా భాగ్యశ్రీ, జగపతిబాబు, మురళీ శర్మ తదితరులతో పాటు ప్రత్యేక పాత్రలో కృష్ణంరాజు నటించగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ గా మనోజ్ పరమహంస ..నేపథ్య సంగీతం ఎస్. తమన్ సమకూర్చగా వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మాతలుగా కథ, దర్శకత్వం రాధాకృష్ణ కుమార్ వహించగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ …
Read More »