బ్లాక్ డ్రస్సులో అందాలను ఆరబోస్తూ మత్తెక్కిస్తున్న శృతి హాసన్
RRR మూవీపై ఐకాన్ స్టార్ పొగడ్తల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మంచి జోష్ లో ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా బన్నీ దర్శకధీరుడు జక్కన్నను పొగుడుతూ సినిమా ఇండస్ట్రీకి ఇంత గొప్ప …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
పాన్ ఇండియా స్టార్ హీరో.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇటీవల వచ్చిన రాథే శ్యామ్ మంచి హిట్ టాక్ తో మంచి కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. తాజాగా ప్రభాస్ రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో డార్లింగ్ రాముడి పాత్రలో ..జానకిగా కృతిసనన్ నటిస్తున్నారు. మరోవైపు లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ …
Read More »నక్క తోక తొక్కిన ప్రియా ప్రకాశ్ వారియర్
యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ నక్క తోక తొక్కింది. ఏకంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువ స్టార్ హీరో .రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ మూవీలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లైగర్’ సినిమాలో ప్రకాష్ వారియర్ ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం …
Read More »‘ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్
ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’పై సీనియర్ నటుడు.. ఎప్పుడు ఏదోక వార్తల్లో నిలిచే విలక్షణ యాక్టర్ ప్రకాశ్ రాజ్ షాకింగ్ కామెంట్స్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ట్విట్టర్ వేదికగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా గాయాలను మాన్పుతుందా.? తిరిగి రేపుతుందా.? ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా.? అని ప్రకాశ్రాజ్ ప్రశ్నించారు. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ …
Read More »హీరోయిన్ ప్రణీత సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. సీనియర్ నటి హీరోయిన్ ప్రణీత ఆర్టిస్టుల జీవితాల గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘ఇక్కడ జీవితాలకు గ్యారంటీ ఉండదు. మా జీవితాలు అంధకారంతో నిండి ఉంటాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తక్కువ టైంలోనే చూస్తాము. గౌరవం లేని జీవితాలను గడుపుతున్నాం. పగలు, రాత్రి తేడా లేకుండా చలికి వణుకుతూ, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ కెపాసిటీకి మించి చేస్తాం. ఇదంతా చేసేది ప్రేక్షకుడిని …
Read More »సాగర తీరాన అందాలను ఆరబోసిన మిల్క్ బ్యూటీ..
ప్రభాస్ తో మళ్లీ నటిస్తా అంటున్న బుట్టబొమ్మ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా లేటెస్ట్ గా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ రాధే శ్యామ్. ఇందులో హీరోయిన్ గా బుట్టబొమ్మ ..హట్ బ్యూటీ పూజా హెగ్డే నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మళ్లీ పనిచేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది . ‘ రాధేశ్యామ్ కోసం ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నాకెంతో ఆనందంగా …
Read More »రాశీ ఖన్నా సంచలన వ్యాఖ్యలు
చిన్న సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగెట్టిన అందాల రాక్షసి..సొట్టబుగ్గల సుందరి…టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా తన కెరీర్ తొలినాళ్లకు సంబంధించిన వివరాలను తెలిపింది. ‘నిజానికి నేను కాపీ రైటర్ కావాలనుకున్నాను. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేయగానే దానికి సంబంధించిన కోర్సు కూడా చేద్దామనుకున్నా. అంతలోపే మద్రాస్ కేఫ్ అవకాశం వచ్చింది. అనంతరం అవసరాల శ్రీనివాస్ ఊహలు గుసగుసలాడే స్క్రిప్ట్ నన్ను సంప్రదించారు. కాదనలేకపోయాను’ అంటూ ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది.
Read More »