గతంలో ఎన్నడూలేని విధంగా యాషిక ఆనంద్ ఎక్స్‌పోజింగ్ చేస్తూ ఈ ఫొటో షూట్ చేసింది. అసలే మండిపోతున్న ఎండలతో సతమతమవుతున్న సినీ అభిమానుల్లో యాషిక ఆనంద్ తాజా ఫొటోలు మరింత హీట్‌ను పెంచుతున్నాయి. కాగా, బిగ్ బాస్ నుంచి బుల్లితెరకు అక్కడ నుంచి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన యాషికకు గత యేడాది మహాబలిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత పునర్జన్మ లభించింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు మూడు నెలల …
Read More »మహేష్ చేతుల మీదుగా జయమ్మ ట్రైలర్ విడుదల
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేతుల మీదుగా ప్రముఖ యాంకర్ సుమ కనకాల మెయిన్ రోల్ గా నటించిన ‘జయమ్మ పంచాయితీ’ మూవీకి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించారు.. ఈ చిత్రాన్ని విజయ లక్ష్మీ సమర్పణలో వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించారు. ఇప్పటికే, ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను పవర్ …
Read More »బ్లాక్ డ్రెస్‌లో రెచ్చిపోయిన రష్మీ దేశాయ్
చిరు-రవితేజ కాంబినేషన్ పై క్లారిటీ
ఆచార్య మూవీ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ మరో హీరోగా నటిస్తున్నట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. ఆ పాత్రని ఆయన వదులుకున్నట్లు ఈ మధ్య ప్రచారం వినిపించింది.అయితే అవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. జూన్ తొలి వారంలో రవితేజ ఈ చిత్ర సెట్లోకి అడుగుపెట్టనున్నారని తెలిసింది. రవితేజతో …
Read More »మెగా అభిమానులకు Bad News
తెలుగు సినిమ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా ,అజయ్ ,సోనుసూద్ ఇతర పాత్రల్లో నటించిగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఆచార్య. యాక్షన్ డ్రామా నేపథ్యంలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిచిన ఈ చిత్రానికి మణిశర్మ …
Read More »సంచలనం సృష్టించిన అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మంధాన హీరోయిన్ గా… సునీల్ ,అనసూయ,రావు రమేష్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా సుకుమార్ దర్శకత్వంలోవచ్చిన మూవీ ‘పుష్ప ది రైజ్’. బన్నీ తన కేరీర్ లోనే ఈ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో బన్నీ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు గడించాడు. విడుదలైన అన్ని భాషల్లోనూ, ఓవర్సీస్ లోనూ కలెక్షన్స్ …
Read More »మరోసారి వార్తల్లో నిలిచిన కృతిశెట్టి
‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసి కుర్రకారు హృదయాల్ని దోచుకుంది మంగళూరు సోయగం కృతిశెట్టి. ఎవరికి సాధ్యం కాని చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ భామ తెలుగు చిత్రసీమలో జోరుమీదుంది. భారీ సినిమాల్లో అవకాశాల్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ మీదనే ఉందని.. మరే ఇతర విషయాల గురించి ఆలోచించే తీరిక లేదని చెప్పిందీ భామ. ముఖ్యంగా ప్రేమ విషయాలకు …
Read More »బ్లాక్ & వైట్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న ఆదా శర్మ అందాలు
సెగలు పుట్టిస్తున్న అమైరా అందాలు
హీరో నిఖిల్ ఇంట విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నిఖిల్ ఇంట విషాదం నెలకొన్నది. నిఖిల్ తండ్రి అయిన శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం కన్నుమూశారు. అయితే గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిఖిల్ కుటుంబానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా …
Read More »