తన బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన వారందరికీ ప్రముఖ నటి, యాంకర్ అనసూయ ప్రత్యేకంగా థాంక్స్ చెప్పింది. ఈమేరకు ఆమె ఇన్ స్టా గ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. తనపై అభిమానులు చూపిస్తున్న ప్రేమను తానెంతో ఆస్వాదిస్తున్నానని చెప్పుకొచ్చింది. 1985 మే 15న జన్మించిన అనసూయ ఈరోజు మరో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Read More »సర్కారు వారి పాట హిట్టా–?. ఫట్టా..?-రివ్యూ
టైటిల్ : సర్కారు వారి పాట నటీనటులు : మహేశ్ బాబు, కీర్తి సురేశ్, సముద్రఖని,వెన్నెల కిశోర్ తదితరులు నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట దర్శకుడు: పరశురాం సంగీతం: తమన్ సినిమాటోగ్రఫి: ఆర్ మది ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్ విడుదల తేది: మే 12, 2022 భరత్ …
Read More »ఆరెంజీ కలర్ డ్రస్ లో మత్తెక్కిస్తున్న మిల్క్ బ్యూటీ అందాలు
Social Media లో వైరల్ అవుతున్న తమన్ సరికొత్త ట్యూన్
తెలుగుసినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురములో, వకీల్ సాబ్, అఖండ, భీమ్లా నాయక్ లాంటి సినిమాల సక్సెస్‌లో సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాత్ర అమోఘం. ఈ సినిమాలకు తమన్ అందించిన సాంగ్స్, బీజీఎం సినిమా సక్సెస్‌కు ముఖ్య కారణమని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తమన్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన పరుశురామ్ …
Read More »తగ్గేదేలే అంటున్న హాట్ బ్యూటీ
Tollywoodలో ప్రస్తుతం స్టార్ హీరో దగ్గర నుండి యువహీరో వరకు అందరికి మోస్ట్ వాంటేడ్ హాటెస్ట్ హీరోయిన్ గా ముద్రపడిన పొడుగుకాళ్ల సుందరి బుట్టబొమ్మ పూజాహెగ్డ్. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరు హెగ్దే. హిట్లతో ప్లాప్ లతో సంబంధం లేకుండా బుట్టబొమ్మ ముందుకు దూసుకెళ్తుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ మూడు చిత్రాలతో బిజీబిజీగా ఉంది. వరుసగా మూడు ప్లాప్ చిత్రాలోచ్చిన కానీ ఈ ముద్దుగుమ్మకు …
Read More »ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్ పెళ్లి ఫోటో వైరల్
ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్ కుమార్తె ఖతీజా రెహ్మాన్ తన భాయ్‌ఫ్రెండ్, ఆడియో ఇంజినీర్ రియాస్‌దీన్ షేక్ మొహ్మాద్‌ను పెళ్లి చేసుకున్నది. దీనికి సంబంధించి ఏఆర్ రెహ్మాన్ తన ఇన్‌స్టా ప్రొఫైల్‌లో పెళ్లి ఫోటోను షేర్ చేశారు. ఆ దేవుడు ఈ జంటను దీవించాలని కోరుతూ ఆ ఫోటోకు ఆయన ట్యాగ్ చేశారు. జీవితంలో ఇది ఎంతో సంతోషకర దినమని, తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి …
Read More »బాగుందంటేనే శేఖర్ మూవీ చూడండి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. యాంగ్రీ మెన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించగా శివానీ రాజశేఖర్,ప్రకాష్ రాజ్,ముస్కాన్ కీలక పాత్రలు పోషించగా బీరం సుధాకర్ రెడ్డి,శివానీ రాజశేఖర్ ,వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మాతలుగా వ్యవహరించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా తెరకెక్కిన తాజా చిత్రం శేఖర్. ఈ మూవీ ఈ నెల ఇరవై తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ …
Read More »చేతబడితో నన్ను వశపరుచుకుని 17 ఏళ్లుగా వేధిస్తున్నారు-బాలీవుడ్ నటి పూజా మిశ్రా సంచలన వ్యాఖ్యలు
బిగ్‌బాస్ 5తో పాపులారిటీ సాధించిన బాలీవుడ్ నటి పూజా మిశ్రా. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి అనంతరం నటిగా మారింది. పూజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నటుడు, టీఎంసీ రాజకీయ నాయకుడు శత్రుఘ్న సిన్హాపై సంచలన ఆరోపణలు చేసింది. బాలీవుడ్‌లో నటిగా ఎదుగుతున్న క్రమంలో శత్రుఘ్న సిన్హా, అతని భార్య పూనమ్ సిన్హా తనను లక్ష్యంగా చేసుకున్నారని, తనపై బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించి సెక్స్ స్కామ్‌లో పాల్గొనేలా చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా …
Read More »శేఖర్ ప్రచార చిత్రం & ట్రైలర్ విడుదల
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు. యంగ్రీ మ్యాన్ హీరో రాజశేఖర్ హీరోగా ఆయన సతీమణి జీవిత తెరకెక్కిస్తున్న తాజా మూవీ శేఖర్. బొగ్గరం వెంకట శ్రీనివాస్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ సంయుక్తంగా నిర్మించారు. మే 20న మూవీ విడుదల కానుండటంతో.. చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించి ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది మూవీ యూనిట్. యాక్సిడెంట్ గా చిత్రీకరించిన ఓ మర్డర్ …
Read More »