టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం యువతలో ముఖ్యంగా యువతీ గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న పేరు..అర్జున్ రెడ్డి మూవీతో యువత మదిని దొచుకుంటే కామ్రేడ్ మూవీతో మహిళా ప్రేక్షకుల మదిలో సువర్ణక్షరాలతో తన పేరును లిఖించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ యంగ్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని ఫిల్మ్ నగర్లో వ్యాప్తిచెందుతున్న వార్తలు. ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ …
Read More »సైరా టీజర్ విడుదలకు ముహుర్తం ఖరారు
సీనియర్ నటుడు,మెగాస్టార్ చిరంజీవి కెరియర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు. అక్టోబర్ 2న గాంధీ …
Read More »సల్మాన్ నన్ను పెళ్ళి చేసుకోబోతున్నారు-నటి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ కండల వీరుడు,స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తనను పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి జరీన్ ఖాన్ ఇలాంటి ఫన్నీ కామెంట్ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘మీపై మీరే ఓ రూమర్ సృష్టించాలి. కానీ ఆ రూమర్ చాలా వైరల్ అవ్వాలి’ అని విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు. ఇందుకు జరీన్ స్పందిస్తూ.. …
Read More »బిగ్ బాస్ 3లో వారిద్దరూ లవర్స్ గా మారనున్నారా..?
టాలీవుడ్ మన్మధుడు సీనియర్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా తెలుగు మా లో ప్రసారమవుతోన్న ఎంటర్ ట్రైనర్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 3. ప్రస్తుతం ఈ రీయాల్టీ షో అందర్నీ అకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3లో ప్రేమాయణం ఉండబోతుందా.?. గతంలో మాదిరిగా ఈ సీజన్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నారా..?. గత సీజన్లో సామ్రాట్ ,తేజస్వీ.. తనుష్ ,దీప్తి సునయనల మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు …
Read More »ఏకంగా 9 అవార్డులు సొంతం చేసుకున్న రంగస్థలం..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రం రంగస్థలం . సుకుమార్ తెరకెక్కించిన పీరియాడికల్ చిత్రంలో సమంత కథానాయికగా నటించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందడమే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చారు. జగపతి బాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలలో …
Read More »రణరంగం ఏ రంగం-రివ్యూ..!
టైటిల్ : రణరంగం జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : శర్వానంద్, కళ్యాణీ ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ తదితరులు సంగీతం : ప్రశాంత్ పిళ్లై నిర్మాత : సూర్యదేవర నాగవంశీ దర్శకత్వం : సుధీర్ వర్మ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే శర్వానంద్.. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ప్రయోగాలతో అదృష్టాన్ని పరీక్షించుకునే ఈ హీరో.. ‘రణరంగం’ చిత్రంతో మన ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో శర్వానంద్ మంచి …
Read More »కష్టాల్లో నయనతార
టాలీవుడ్ అందాల నటి నయనతార గతేడాది అంటే 2018 సంవత్సరంలో మూడు వరుస విజయాలు సాధించి అదే ఉత్సాహంతో ఈ ఏడాది 2019లోను వరుస పెట్టి సినిమాలు చేస్తుంది . 2019లో విశ్వాసం చిత్రంతో హవా కొనసాగించిన నయన్ ఆ తర్వాత వరుసగా మూడు ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. ఐదు నెలలో మూడు ఫ్లాపులు ఈ అమ్మడికి కోలుకోలేని షాక్ ఇచ్చాయి. ముందుగా నయనతార నటించిన ఐరా మార్చిలో విడుదల …
Read More »మన్మథుడు 2 రివ్యూ..!
మూవీ పేరు: మన్మథుడు 2 నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ నటీనటులు: నాగార్జున అక్కినేని, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు మాటలు: కిట్టు విస్సా ప్రగడ, రాహుల్ రవీంద్రన్ కూర్పు: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి కథనం: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్ కళ: ఎస్.రామకృష్ణ, మౌనిక సంగీతం: చైతన్య భరద్వాజ్ ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్ …
Read More »మహేష్ బాబు గురించి మీకు తెలియని విశేషాలు..!
‘అతడు’ అమ్మాయిల కలల ‘రాజకుమారుడు’. అబ్బాయిలకు ‘బిజినెస్‌మెన్’లా రోల్‌మోడల్. కుటుంబ కథా చిత్రాల ప్రేక్షకులకు కృష్ణ ముకుంద ‘మురారి’. బాక్సాఫీస్ వద్ద కాసులను కొల్లగొట్టే ‘టక్కరి దొంగ’. ‘సైనికుడు’లా ‘దూకుడు’ ప్రదర్శిస్తూ.. తనలోని ‘ఖలేజా’ ఎంటో ‘ఒక్కడు’గా వచ్చి చూపించగలడు. ‘పోకిరి’లా అలరించినా ‘నాని’లా నవ్వించినా ఒక్కటి మాత్రం ‘నిజం’.. ‘అతిథి’లా వచ్చి నిర్మాతల పాలిట కాసులను కురిపించే ‘శ్రీమంతుడు’. ఆయనే నెంబర్ ‘1’ కథానాయకుడు మహేష్‌బాబు. సినిమా కోసం …
Read More »హీరో హృతిక్ ఇంట్లో విషాదం
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఇంట్లో విషాదం నెలకొంది. హీరో హృతిక్ తాత అయిన ఓ ప్రకాశ్ (92)కన్నుమూశారు. పంజాబ్ లోని సైల్ కోట్ లో 1927 జనవరి 24న జన్మించిన ఆయన బాలీవుడ్ లో ఆస్ కా పాంఛీ ,ఆయే దిన్ బహర్ కే,ఆయే మిలాన్ కి బేలా లాంటి పలు చిత్రాలను నిర్మించారు. అంతేకాకుండా పలు చిత్రాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు.భారత సినీ సమాఖ్య …
Read More »