అది టాలీవుడైన.. బాలీవుడైన.. కోలీవుడైన. అఖరికీ హాలీవుడైన కాస్టింగ్ కౌచ్ కు బాధితులు ఎక్కువవుతున్నారు. కొందరూ అవకాశాలు రావేమో అని బయటకు రాకుండా ఉంటున్నారు. మరికొంతమంది ఇండస్ట్రీలో తాము ఎదుర్కుంటున్న కాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి ధైర్యంతో బయటకు చెబుతున్నారు. ఈ రెండో జాబితాలోకి చేరారు సుర్విన్ చావ్లా . తెలుగు,హిందీ,తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ కూడా దీనికి బాధితురాలే అంట. ఆమె …
Read More »బాహుబలినే మించిన సైరా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో తమన్న,నయనతార,అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి,సుదీప్ ,జగపతి బాబు పలువురు నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండో తారీఖున విడుదల కానున్నాది. ఒక విషయంలో మాత్రం సైరా నరసింహా రెడ్డి దర్శకుడు ఎస్ఎస్ …
Read More »చైతూకి మొదటి వైఫ్ ఎవరంటే
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ,అందాల భామ సమంత ,అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య ప్రేమించుకుని పెళ్ళి చేసుకున్న సంగతి తెల్సిందే. అయితే సమంత నాగ చైతన్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రముఖ నటి మంచు లక్ష్మీ హోస్ట్ గా ఫీట్ అప్ విత్ ది స్టార్స్ అనే ఒక షో మొదలైన సంగతి తెలిసిందే. ఈ షో గురించి ఒక ఫ్రోమో ను విడుదల చేశారు. ఈ ప్రోమోలో …
Read More »సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అందాల భామలు తమన్నా ,నయనతార ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ,హీరో కమ్ విలన్ జగపతి బాబు, ఈగ ఫేం సుదీప్ నటిస్తుండా అక్టోబర్ 2న విడుదల కానున్న మూవీ “సైరా ” నరసింహా రెడ్డి. ఇది …
Read More »తన వీరాభిమానికి కాజల్ ఆఫర్
కాజల్ ఆగర్వాల్ ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయం ఉన్న టాలీవుడ్ అగ్రనటి. యువహీరోల దగ్గర నుండి సీనియర్ హీరోల వరకు అందరి సరసన ఆడిపాడింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సరైన హిట్ లేకపోవడంతో తెలుగులో అమ్మడుకు కాస్త గ్యాప్ వచ్చింది. కాజల్ అగర్వాల్ నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు అందుబాటులో ఉంటుందనే సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కాజల్ అగర్వాల్ కు చెందిన ఒక …
Read More »కొరటాల శివ సంచలన నిర్ణయం
కొరటాల శివ ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు చాలా అభిమాన దర్శకుడు. శివ ఇప్పటి వరకు తీసిన ప్రతి మూవీ ఇటు బాక్స్ ఆఫీసు దగ్గర కాసులను కొల్లగొట్టడమే కాకుండా మరోవైపు ఘన విజయాలను సొంతం చేసుకుని తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న దర్శకుడు . అయితే కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి,శ్రీమంతుడు,జనతా గ్యారేజ్,మహార్షి లాంటి చిత్రాలకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.ఇప్పుడు శివ …
Read More »చిరు,రామ్ చరణ్ లపై పోలీసు కేసు
టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . అయితే తండ్రి తనయులకు బిగ్ షాక్ తగిలింది . సైరా నరసింహ రెడ్డి మూవీ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఆధారాలను …
Read More »డియర్ కామ్రేడ్ కు అరుదైన ఘనత. ఏకైక తెలుగు చిత్రం
టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి విదితమే. బాక్స్ ఆఫీసుల దగ్గర కూడా కాసులను కొల్లగొట్టింది. తాజాగా ఆ మూవీకి మరో అరుదైన ఘనత దక్కింది. ఈ మూవీకి ఆస్కార్ ఎంట్రీ లిస్టులో చోటు దక్కింది . దీంతో పాటు ఇండియా నుండి మొత్తం ఇరవై ఎనిమిది సినిమాలు చోటు దక్కించుకున్నాయి. ఎంట్రీ లిస్టులో …
Read More »క్రికెటర్ తో ఎఫైర్ పై బాలయ్య హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
బాలకృష్ణ హీరోగా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ హిట్ సాధించిన మూవీలైన లెజెండ్, డిక్టెటర్ లలో బాలయ్య సరసన నటించి ఆడిపాడిన అందాల భామ సోనాల్ చౌహన్. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త మూవీ రాబోతుంది. అయితే ఈ చిత్రం కంటే అమ్మడు క్రికెటర్ తో ఎఫైర్ నడుపుతుందనే వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. టీమిండియా ఆటగాడైన కేఎల్ రాహుల్ తో ప్రేమాయణం సాగుతుందని వార్తలు చక్కర్లు …
Read More »జయలలిత కోసం కష్టపడుతున్న కంగనా రనౌత్
తమిళనాడు రాష్ట్ర దివంగత సీఎం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ తలైవీ అనే మూవీని తీస్తున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ మెయిన్ రోల్ లో నటిస్తుంది. హిందీలో మాత్రం జయ అనే టైటిల్ తో విడుదల చేయనున్నట్లు చిత్రం యూనిట్ చెప్పుతూ వస్తుంది. ఈ మూవీకి విష్ణు వర్థన్ ఇందూరి నిర్మాత. ఈ చిత్రంలో జయలలితగా …
Read More »