Home / Tag Archives: film nagar (page 174)

Tag Archives: film nagar

బాలీవుడ్ లో విషాదం

బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్నది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు విజ్జూ ఖోటే(77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. సూపర్ హిట్ సాధించిన చిత్రం షోలే లో కాలియా అనే పాత్రలో నటించి అందరి మన్నలను పొందారు. ఈ చిత్రంతో పాటు అందాజ్ అప్నా అప్నా,క్యామత్ సే క్యామత్ తక్,వెంటిలేటర్ వంటి …

Read More »

వేణు మాధవ్ ఆసుపత్రి బిల్లును చెల్లించిన మంత్రి తలసాని

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ ఈ రోజు మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి విధితమే. కాప్రా(మౌలాలి)లోని వేణు మాధవ్ నివాసానికి చేరుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వేణు మాధవ్ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ” ఇండస్ట్రీలోకి వేణుమాధవ్ రాకముందే తమ్ముడు వేణు మాధవ్ నాకు బాగా పరిచయం.. ఇంత చిన్న …

Read More »

బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ సాయం చేశాడా..?

ఏపీలో తూర్పు గోదావరి జిల్లాలోని దేవీ పట్నం మండలం మంటూరు-కచ్చులూరు మధ్య బోల్తా పడిన ఒక బోటు ప్రమాదంలో తెలంగాణ ,ఏపీలకు చెందిన పలువురు మృతి చెందడమే కాకుండా పదమూడు మంది మృతదేహాలు లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో ఇరవై ఆరు మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి కుటుంబాలకు టాలీవుడ్ స్టార్ హీరో,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కో కుటుంబానికి రూ ఐదు లక్షల చొప్పున చనిపోయిన …

Read More »

కమెడియన్ వేణు మాధవ్ మృతిపై నమ్మలేని నిజాలు

అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారప్.. సీటు ఇచ్చేస్తారా..? .1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సీటు ఇచ్చేస్తారా..? అని ఇలా కడుపు ఉబ్బ నవ్వించి ఫేమస్ అయిన కమెడియన్ వేణు మాధవ్. ఆయన ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ యశోద …

Read More »

వేణు మాధవ్ సినిమాలకు దూరం కావడానికి కారణమిదే..?

ప్రముఖ తెలుగు సినిమా కమెడియన్ వేణు మాధవ్ ఈ రోజు బుధవారం మధ్యాహ్నాం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల ఆరో తారీఖున కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ యశోద ఆసుపత్రిలో చేరారు.   ఈ రోజు ఇంకా ఆయన ఆరోగ్యం విషమించడంతో మృతి చెందారు అని వైద్యులు చెబుతున్నారు. వేణుమాధవ్ కొంతకాలంగా కాదు ఏకంగా రుద్రమదేవి తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు …

Read More »

కమెడియన్ వేణు మాధవ్ మృతి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ కమెడియన్ నటుడు వేణుమాధవ్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఈ నెల ఆరో తారీఖున సికింద్రబాద్ లోని యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విధితమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిన్న మంగళవారం నుంచి విషమించడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్ పై వైద్యం అందించిన ఫలితం లేదు. ఆరోగ్యం …

Read More »

సినిమాల్లోకి రాకముందు వేణుమాధవ్ ఇది చేసేవాడా..?

వేణు మాధవ్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పాత్ర పేరు నల్లబాలు. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన లక్ష్మీ మూవీలోని పాత్ర. అంతగా తెలుగు సినిమా ప్రేక్షకులను తన కామెడీతో.. నటనతో అందర్నీ అలరించాడు వేణు మాధవ్. అయితే వేణు మాధవ్ మూవీల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఏమి చేసేవాడో తెలుసా.?. వేణు మాధవ్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడో అందరికీ తెలియకపోవచ్చు. వేణుమాధవ్ మేకప్ వేసుకోకముందు దివంగత …

Read More »

ఆదృష్టం అంటే సాయిపల్లవిదే

సాయిపల్లవి చూడటానికి బక్కగా ఉన్న కానీ కుర్రకారు మతిని పోగొట్టేసింది అమ్మడు తన అందంతో.. అభినయంతో.. అదిరిపోయే డాన్సులతో.. ఫిదా మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నది ఈ బక్కభామ. వరుస మూవీలతో టాప్ హీరోయిన్ రేంజ్ కు చేరింది. వరుస విజయాలతో తన రెమ్యూనేషన్ ను ఏకంగా పెంచేసింది. అంత రెమ్యూనేషన్ ఇస్తేనే తాను గ్రీన్ సిగ్నల్ ఇస్తానని తెగేసి చెబుతుంది ఈ ముద్దుగుమ్మ …

Read More »

నక్క తోక తొక్కిన పాయల్ రాజ్ పుత్

పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అందాల రాక్షసి. మత్తెక్కించే అందంతో కుర్రకారు మతిని పొగొట్టింది ఈ సుందరి. అయితే ఆ మూవీకి అమ్మడు రెమ్యూనేషన్ ఎంతో తెలుసా..? అక్షరాల కేవలం ఆరు లక్షల మాత్రమే.. కానీ ఈ మూవీ ఘనవిజయం సాధించడంతో అమ్మడు ఫుల్ బిజీ బిజీ అయింది.ఆ తర్వాత అమ్మడు చేతిలో ఫుల్ మూవీస్. దీంతో ఇండస్ట్రీలో తనకున్న ఫుల్ …

Read More »

వేణు మాధవ్ కు తీవ్ర అస్వస్థత

ప్రముఖ కమెడియన్ ,సీనియర్ నటుడు వేణు మాధవ్ ఈ నెల ఆరో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే . ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులు చేర్చారు . వేణు మాధవ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం . అయితే వైద్యులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat