Home / Tag Archives: film nagar (page 173)

Tag Archives: film nagar

ఆ మూవీ రీమేక్ తో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల సినీమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించిన సంగతి విదితమే. ఉమ్మడి ఏపీని అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని రెండుగా విభజించిందనే నేపంతో జనసేన పార్టీని స్థాపించాడు పవన్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్ధతు ఇచ్చి. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడ్డాడు పవన్. ఆ తర్వాత ఇటీవల జరిగిన సార్వత్రిక …

Read More »

బాహుబలికి మరో ఘనత

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. అందాల రాక్షసులు అనుష్క,తమన్నా హీరోయిన్లుగా . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి విధితమే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సిరీస్ .తాజాగా బాహుబలికి మరో అరుదైన ఘనత దక్కింది. లండన్ నగరంలో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాని ఇంగ్లీష్ సినిమాగా …

Read More »

కొరటాల శివ దర్శకత్వంలో చిరు

టాలీవుడ్ సీనియర్ నటుడు ,మెగాస్టార్ కొణిదెల చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహా రెడ్డి మూవీ హిట్ తో మంచి జోష్ లో ఉన్నారు. తమన్నా,అనుష్క ,అమితాబ్ ,సుదీప్ ,విజయ్ సేతుపతి,జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహారించారు. అయితే తాజా చిత్రం ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నట్లు కన్ఫామ్ అయింది. దర్శకుడు …

Read More »

యువతిని వేధించిన హీరో

దారిన బస్సు కోసం ఎదురుచూస్తున్న ఒక యువతిని ప్రేమించమని వేధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. కన్నడ సినీ హీరో ,నిర్మాత హుచ్చ వెంకట్ గత కొద్ది రోజుల కింద సకలేశపుర,కొడగు,మైసూరు తదితర ప్రాంతాల్లో పబ్లిక్ గా మిస్ బీహేవర్ చేసి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా శుక్రవారం హిందూపురం – యలహంక రహదారి మధ్య ఉన్న మారసంద్ర టోల్ గేట్ వద్ద వీరంగం సృష్టించాడు. టోల్ గేట్ దగ్గర బస్సు కోసం …

Read More »

పరారీలో నిర్మాత బండ్ల గణేష్

కమెడియన్ గా ఎంట్రీచ్చి ఒక పెద్ద నిర్మాతగా మారిన బండ్ల గణేష్ పరారీలో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన టెంపర్ మూవీని బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం బండ్ల ప్రముఖ వ్యాపారవేత్త ,వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ దగ్గర ముప్పై కోట్లు అప్పుగా తీసుకున్నారు. అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాల్సిందిగా పీవీపీ కోరితే గణేష్ తన అనుచరులతో కల్సి నిన్న శుక్రవారం రాత్రి …

Read More »

సైరా చూసిన లోకేశ్

టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …

Read More »

సైరా ఎలా ఉంది.. రివ్యూ

మూవీ : సైరా న‌ర‌సింహారెడ్డి నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ తారాగణం : చిరంజీవి, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా,అమితాబ్ బ‌చ్చ‌న్‌, విజ‌య్ సేతుప‌తి, కిచ్చాసుదీప్, జ‌గ‌ప‌తిబాబు, , అనుష్క‌, ర‌వికిష‌న్‌, నిహారిక‌, బ్ర‌హ్మానందం, ర‌ఘుబాబు త‌దిత‌రులు ర‌చ‌న‌: ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, సాయిమాధ‌వ్ బుర్రా ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: రాజీవ‌న్‌ మ్యూజిక్ : అమిత్ త్రివేది ఛాయాగ్ర‌హ‌ణం: ర‌త్న‌వేలు కూర్పు: ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌ నిర్మాత‌: కొణిదెల రామ్‌చ‌ర‌ణ్‌ ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్ రెడ్డి చాలా …

Read More »

అభిమానులకు చెర్రీ క్షమాపణలు

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో …

Read More »

ప్లీజ్ నానా అంటూ సాగే ఈ సీన్ గుండెలను పిండేసింది

టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి పూజా హెగ్డే హీరోయిన్ గా .. పద్నాలుగు రీల్స్ ప్లస్ బేనర్ పై రాము ఆచంట,గోపి ఆచంట నిర్మాతలుగా హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గద్దలకొండ గణేష్. ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 20వ తారీఖున విడుదలైన మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రంలో …

Read More »

మరోసారి అదే పాత్రలో రవితేజ

టాలీవుడ్ సీనియర్ నటుడు ,మాస్ మహారాజ్ రవితేజ ఇంతకుముందు తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన పాత్రలోనే నటించి మెప్పించబోతున్నారు. తొలిసారిగా విక్రమార్కుడు చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాడు రవితేజ. ఆ తర్వాత వచ్చిన పవర్ మూవీలో కూడా అంతకుమించి పాత్రలో నటించి మరోసారి పోలీస్ పాత్రలో తన సత్తాను చాటాడు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat