అనుకున్న సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సినీ నటి మృతి చెందిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మరాఠికి చెందిన ప్రముఖ సినీ నటి పూజ జుంజర్(హింగోలి కు చెందిన)కు ఆదివారం తెల్లవారు జామున పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ ఆమెకు పుట్టిన బిడ్డ కాసేపటికి కన్నుమూసింది. దీంతో ఆ నటిని నలబై కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా ఆసుపత్రికి వైద్యులు సిఫారస్ చేశారు. ఆమెను …
Read More »“మా” లో ముదిరిన వివాదాలు
మరోసారి తెలుగు సినిమాలో గొడవ జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ప్రముఖ నటులు నరేష్ కు జీవిత ,రాజశేఖర్ లకు మధ్య వివాదం సాగుతోంది.తాజాగా మా అద్యక్షుడు నరేష్ తో సంబంధం లేకుండా జీవిత,రాజశేఖర్ లు జనరల్ బాడీ పేరుతో సమావేశం పెట్టడంపై నరేష్ లాయర్ అభ్యంతరం చెప్పారు.మా లో ఉన్న మూల ధనం ఐదు కోట్ల రూపాయలు ఏమయ్యాయని జీవిత ,రాజశేఖర్ లు ప్రశ్నించారని కథనాలు వస్తున్నాయి. …
Read More »రజనీ సూపర్ వార్నింగ్
సూపర్ స్టార్ ,హీరో రజనీ కాంత్ తన అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం మనందరికీ తెల్సిందే. ఈ క్రమంలో నిన్న శనివారం అర్ధరాత్రి చెన్నై విమానశ్రయానికి తిరిగి చేరుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా రజనీని చుట్టుముట్టారు. దీంతో ఒక అభిమాని ఇంటిదాకా రజనీని ఫాలో అయ్యారు. దిన్ని గమనించిన రజనీ అతన్ని ఇంటిలోపలకు పిలిపించాడు. ఈ సమయంలో ఇలా బైక్ …
Read More »అమితాబ్ కు అనారోగ్యం
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. నానావతీ ఆసుపత్రిలో ఆయన జాయిన్ అయ్యారు. కానీ చాలా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఐసీయూ లాంటి ప్రత్యేక గదిలో ఉన్నా కానీ అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాగా ఆయన కుటుంబ సభ్యులు నిత్యం అమితాబ్ ను చూడటానికి ఆసుపత్రికెళ్ళడంతో ఈ విషయం …
Read More »హ్యాపీ బర్త్ డే మహానటి
మహానటితో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు. ఆ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ అందాల రాక్షసి గురించి తెలుసుకుందాం. * 1992 అక్టోబర్ 17న జన్మించింది * ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ ,నటి మేనకల కుమార్తె * పైలట్స్ మూవీతో 2000లో బాల్యనటిగా ఎంట్రీ * 2013లో గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం * నేను శైలజ …
Read More »మహేష్ ను ఇబ్బంది పెడుతున్న అగ్ర దర్శకుడు
టాలీవుడ్ స్టార్ హీరో ,ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికెదిగారు. ఒకవైపు విజయవంతమైన సినిమాలతో.. మరోవైపు సమాజానికి సందేశాలను ఇస్తూ చిత్రాల్లో నటిస్తూ వరుస చిత్రాలను చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం రానున్న సంక్రాంతికి విడుదల కానున్నది. ఆ తర్వాత ఏ మూవీ సెట్ పైకి వస్తుందో ఆయన అభిమానులతో పాటు.. తెలుగు సినిమా …
Read More »దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టనున్న చిరు
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజమండీ బాబు. అదేంటీ మెగాస్టార్ చిరంజీవి తాజాగా విడుదలైన సైరా నరసింహా రెడ్డి ఘనవిజయం సాధించడమే కాకుండా కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తెగ ఎంజాయ్మెంట్ తో ఉంటే దేవుడి గుళ్లల్లో అక్రమాలను బయటపెట్టడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. సైరా నరసింహా రెడ్డి తర్వాత మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రాన్ని ప్రముఖ సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు తాను తీసిన …
Read More »వెంకటేశ్ కు మహేష్ షాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు వలన విక్టరీ వెంకటేశ్ నష్టపోవడం ఏమిటని ఆలోచిస్తున్నారా..?. విక్టరీ సీనియర్ నటుడు. మహేష్ జూనియర్ నటుడు. ఆయన వలన ఇతను నష్టపోవడం ఏమిటని చిరాకు పడుతున్నారా..?. అయితే ఈ స్టోరీ చదవండి మీరే ఆర్ధం చేసుకుండి. విక్టరీ వెంకటేష్, అక్కినేని వారసుడు అక్కినేని నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని వచ్చే …
Read More »ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్
కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …
Read More »వెండితెరపై హర్భజన్,ఇర్ఫాన్
టీమిండియా మాజీ ఆటగాళ్లైన ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, స్పీడ్ గన్ ఇర్ఫాన్ పఠాన్ ఇక నుండి సినీ ప్రేక్షకులను అలరించనున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ దర్శకుడు అజయ్ ముత్తు దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఒక చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ పోలీసు పాత్రలో నటించనున్నాడు. మరో ఆటగాడు అయిన హర్భజన్ సింగ్ కార్తీక్ యోగీ దర్శకత్వం వహిస్తోన్న డిక్కీలూనా మూవీలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు. …
Read More »