దిశా పటానీకి ఏమైంది..?. అలా కూర్చుంది..?. అది నేలపై కూర్చుంది..? అని అన్పిస్తుంది కదా .. ఈ ఫోటో చూస్తుంటే. అయితే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన భారత్ సినిమాతో ఈ ముద్దుగుమ్మ ఫేట్ మారిపోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్లలో ఒకరిగా ఉంది. ప్రస్తుతం మోహిత్ సూరీ దర్శకత్వంలో మలంగ్ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆదిత్యరాయ్ కపూర్,అనీల్ …
Read More »గుండెలను పిండేస్తున్న రఘుపతి వెంకయ్య నాయుడు ట్రైలర్
సీనియర్ నటుడు,హీరో నరేష్ ప్రధాన పాత్రలో తెలుగు సినిమా ఫాదర్ గా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు బాబ్జీ నేతృత్వంలో ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై మండవ సతీష్ బాబు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ” రఘుపతి వెంకయ్య నాయుడు”. ఈ చిత్రం ట్రైలర్ టాలీవుడ్ సూపర్ స్టార్ ,ప్రిన్స్ మహేష్ బాబు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి …
Read More »రాధికా ఆప్టే కు లక్కీ ఛాన్స్
అసలు మూవీల్లో గూడఛారి సినిమాలననగానే మనకు గుర్తొచ్చే హీరో జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం …
Read More »ఎట్టకేలకు సినిమాలో నటించనున్న శ్రీరెడ్డి.. టాలీవుడ్ నుంచి కాల్
టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం లో అత్యంత వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న శ్రీ రెడ్డి అనేక సంచలనాలకు తెర లేపారు. గతంలో టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక వివాదాస్పద వ్యాఖ్యలు బూతులు మాట్లాడుతూ ఈమె చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి పేస్ బుక్ లో పెట్టిన లైవ్ పోస్టింగ్లు ఆమె …
Read More »మొత్తం విప్పేసిన ఆలియా భట్
బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ఆలియా భట్ కు చెందిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. అయిన ఆమె సెలబ్రేటీ అందులో హీరోయిన్ కాబట్టి ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయని పప్పులో కాలేయకండి. అసలు మ్యాటరేంటీ అంటే నీళ్లల్లో మునిగిన ఈ ముద్దుగుమ్మ యొక్క ఫోటోలు కళ్లు జిగేలు మనేలా ఉన్నాయి. నీళ్ల బయట అలా దిగాలంటేనే తెగ హైరాన పడతాము. కానీ అమ్మడు …
Read More »తెలుగులో తొలిసారిగా రాశీఖన్నా
రాశీఖన్నా సొట్ట బుగ్గల సుందరీ. చూడగానే హార్ట్ బీట్ ఆగిపొయే అందం. నవ్వితే ముత్యాలు రాలతాయా అన్నట్లు ఉండే చిరునవ్వు. రాత్రిళ్లు యువతకు కలల్లోకి వచ్చే సోయగమున్న రాకుమారి.మరి ఇలాంటి రాకుమారి తెలుగు తెరపైకి తొలిసారిగా తన సొంత వాయిస్ తో మాటలు మాట్లాడుతుంటే వింటుంటే ఆ కిక్కే వేరుగా ఉంది కదా. అయితే అది కూడా త్వరలోనే నెరవేరబోతుంది. ఇప్పటివరకు గళాన్ని అరువు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు …
Read More »సీనియర్ హీరోయిన్ తో చిందేయనున్న చిరు
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ హీరో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా బిగ్ బి అమితాబ్,జగపతి బాబు,నయన తార ,తమన్నా,విజయ్ సేతుపతి తదితర నటులు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట కురిపించింది. తాజాగా చిరు కొరటాల శివ దర్శకత్వంలో మెగా …
Read More »ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ సీనియర్ నటుడు ప్రముఖ దర్శక నిర్మాత అయిన గొల్లపూడి మారుతిరావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గొల్లపూడిని ఆయన కుటుంబ సభ్యులు తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నైలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న ఉప రాష్ట్ర పతి ముప్పవరపు వెంకయ్యనాయుడు నిన్న మంగళవారం ఆసుపత్రికెళ్ళి గొల్లపూడి మారుతిరావును పరామర్శించారు. అక్కడున్న వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య …
Read More »ఆ హీరోతో పూజా రోమాన్స్
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటు అందంతో అటు నటనతో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ముద్దుగుమ్మ. తన అందచందాలతో కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న అందాల రాక్షసి. ఇలాంటి రాక్షసి త్వరలోనే మరో స్టార్ హీరోతో రోమాన్స్ చేయనున్నది వార్తలు వస్తోన్నాయి. అది కూడా రీయల్ గా కాదు రీల్ లో. జనసేన అధినేత పవన్ కళ్యాన్ తిరిగి మూవీల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. …
Read More »సినిమాలకు మహేష్ 3నెలలు బ్రేక్.. ఎందుకంటే..?
వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో 12 తారీఖున విడుదల కానున్నది. ఆ మూవీ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ బాబు సినిమాలకు దూరం కానున్నాడు. ఇదే అంశం గురించి మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ” బ్రేక్ లేకుండా మహేష్ …
Read More »