సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో …
Read More »బాలయ్య సినిమాకు హీరోయిన్ కొరత.కారణం అదేనా..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న మూవీ రూలర్. ఈ మూవీ వచ్చే నెల డిసెంబర్ లో విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత యాక్షన్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు అని సమాచారం. గతంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ మూవీ తరహాలోనే బాలయ్య తాజా చిత్రముంటుందని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే బాలయ్య సరసన నటించడానికి …
Read More »వెంటిలేటర్ పైనే లతా మంగేష్కర్
శ్వాస సంబంధిత సమస్యలతో ముంబై నగరంలో బ్రీచ్ క్యాండీ అనే ప్రముఖ ఆసుపత్రిలో సోమవారం ప్రముఖ దిగ్గజ సింగర్ లతా మంగేష్కర్ చేరిన సంగతి విదితమే. సోమవారం నుంచి వైద్యులు లతా మంగేష్కర్ కు చికిత్స అందిస్తూ వస్తోన్నారు. అప్పటి నుంచి లతా మంగేష్కర్ ఐసీయూలోనే ఉన్నారు. ఈ సందర్భంగా వైద్యులు”గత కొంతకాలంగా లతా మంగేష్కర్ శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లతాజీ ఆరోగ్యం విషమంగానే ఉన్న …
Read More »జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్
తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …
Read More »లతా మంగేష్కర్ ఆరోగ్యం విషమం
శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ సింగర్ లతా మంగేష్కర్ సోమవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముంబైలోని ప్రముఖ ఆసుపత్రిలో చేరారు. లతా మంగేష్కర్ ను వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న కాస్త ఆరోగ్యం కుదుటపడిన కానీ మరో రెండు రోజులు గడవంది ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారని వార్తలు ముంబైలో చక్కర్లు కొడుతున్నాయి. లతా మంగేష్కర్ తెలుగు తో సహా తమిళం, కన్నడం …
Read More »రీమేక్ చిత్రంలో యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రేమ కథా చిత్రాల నటుడు నితిన్ హిందీలో సూపర్ డూపర్ హిట్ అయిన అంథాదూన్ తెలుగు రీమేక్ లో నటించనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. నితిన్ తండ్రి,ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి ఈ మూవీ తెలుగు రీమేక్ హక్కులను తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ప్రస్తుతం నితిన్ ఛలో ధర్శకుడు వెంకీ కుడుముల …
Read More »కోర్టు బోనులో రామ్ చరణ్ తేజ్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ మూవీతో బిజీబిజీగా ఉంటే కోర్టు బోనులో ఉండటమే ఏమిటని ఆలోచిస్తున్నారా..?. అయిన రామ్ చరణ్ తేజ్ కు కోర్టు బోను లో ఉండాల్సిన అవసరం ఏముందని ఆశ్చర్యపోతున్నారా..?. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్ తేజ్ టాలీవుడ్ జక్కన్న తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ . ఇందులో జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్ తేజ్ …
Read More »రవితేజకు ముహూర్తం కుదిరింది
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటిస్తోన్న మూవీ డిస్కో రాజా . ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ముగింపు దశలో ఉంది. దీని తర్వాత తన ఆరవై ఆరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ. గతంలో డాన్ శీను,బలుపు లాంటి బంపర్ హిట్లను అందించిన ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సరస్వతి ఫిల్మ్ డివిజన్ పతాకంపై బి మధు నిర్మిస్తున్న …
Read More »దిల్ రాజుకే షాకిచ్చిన రష్మిక మంధాన
రష్మిక మంధాన వరుస విజయాలతో.. ఆకట్టుకునే అందం.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. తాను నటించిన చిత్రాలన్నీ ఘన విజయాలను సాధించడంతో ఈ ముద్దుగుమ్మ తన రెమ్యూనేషన్ ను భారీగా పెంచేసింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగా అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రంలో రష్మిక మంధానను లీడ్ రోల్ గా అవకాశమివ్వాలని నిర్ణయించారంటా. అయితే అమ్మడు భారీగా …
Read More »