జనసేన అధినేత ,ప్రముఖ మాజీ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ,సీనియర్ కమెడియన్ ,ప్రస్తుత వైసీపీ నేత అలీ ఎంత మంచి స్నేహితులో అందరికి తెల్సిందే. గతంలో వీరిద్దరు కల్సి నటించిన ప్రతి సినిమా బ్లాక్ బాస్టర్ అయినవి. అయితే తాజాగా పవన్ రాజకీయాలను పక్కనెట్టి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్ తాను రీ ఎంట్రీవ్వబోయే మూవీలలో అలీ ఉండాలనే సెంట్మెంట్ తో వీరిద్దరి మధ్య …
Read More »RRR కోసం మహేష్ బాబు..?
బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకోసం …
Read More »దిశ సంఘటనపై ఆర్జీవీ సినిమా..?
సంచలనాత్మక మరియు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెరతీశారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన దిశ సంఘటనలో దోషులల్లో ఒకరైన చెన్నకేశవుల భార్యను ఆర్జీవీ కలిశారు. ఈ సందర్భంగా దిశ సంఘటనపై ఒక మూవీ తీస్తాను. ఈ మూవీ చూసిన వారు రేప్ చేయాలంటేనే భయపడేలా తీస్తాను అని ఆయన అన్నారు. ఆయన ఇంకా వాడు చేసిన వెదవ పనికి ఒక్క దిశకే …
Read More »హారీష్ శంకర్ దర్శకత్వంలో పవన్
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే ఫింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు. అయితే తాజాగా పవన్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా గతంలో తనకు బంఫర్ హిట్ నిచ్చిన హారీష్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. హారీష్ శంకర్ దర్శకత్వంలో …
Read More »సరికొత్త పాత్రలో నాని
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచూరల్ స్టార్ హీరో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్నాడు. తాజాగా నేచూరల్ హీరో నాని హీరోగా నటిస్తున్న ఇరవై ఆరో మూవీ షూటింగ్ తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ప్రారంభమయింది. ఈ చిత్రానికి టక్ జగదీష్ అని టైటిల్ ఖరారు చేశారు. నిన్ను కోరి ఫేం శివ నిర్మాణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో హీరోయిన్లుగా ఎవడే …
Read More »పవన్ ఫ్యాన్స్ కు పండుగే
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు నిజంగా ఇది శుభవార్తే. ప్రస్తుతం ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. అయితే కొద్ది కాలం రాజకీయాలను పక్కనెట్టి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను పట్టాలు ఎక్కించాడు . తాజాగా పవన్ కళ్యాణ్ దర్శకుడు డాలీతో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి ఫిల్మ్ …
Read More »ఆర్ఆర్ఆర్ విడుదలకు బ్రేక్
టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్.ఈ చిత్రంలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్,యంగ్ టైగర్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే ఏడాది జులై ముప్పై తారీఖున ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుంది అని గతంలో చిత్రం యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ …
Read More »త్వరలో చనిపోతున్న మాధవి లత.. ఎందుకంటే..?
టాలీవుడ్ నటి మాధవి లత తన మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అధికారక ఎఫ్బీ ఖాతాలో పోస్టులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. తన ఎఫ్బీలో వాల్ పై ” నా ఫ్రెండ్స్ తో చెప్తూ ఉంటాను. ఏదో రోజు ప్రేమ సినిమాలో రేవతిలా చనిపోతాను అని .. రేవతి లాగా తనకు చివరికి ఏ మెడిసన్ పని చేయదు. నన్ను ఏడిపించే మైగ్రేన్ ,తలనొప్పి,జలుబు-జ్వరం …
Read More »రెండు చిత్రాలకు పవన్ గ్రీన్ సిగ్నల్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తనే.పవన్ హీరోగా జాగర్లమూడి రాధాకృష్ణ(క్రిష్)దర్శకత్వంలో రానున్న మూవీ ఈ రోజు బుధవారం హైదరాబాద్ మహానగరంలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో దొంగ పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలో షూటింగ్లో పవన్ పాల్గొనున్నారు. అయితే కొద్ది …
Read More »పవన్ కు రూ.75కోట్లు.. చిరుకు రూ. 123కోట్లు
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎంట్రీచ్చి.. ఆ తర్వాత వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తనకంటూ ఒక ఇమేజ్ ను సంపాందించుకున్న హీరో. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి.. రాజకీయాల్లోకి అడుగు పెట్టి జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించి.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది ఎంతటి ఘన …
Read More »