Home / Tag Archives: film nagar

Tag Archives: film nagar

రకుల్‌ప్రీత్‌సింగ్‌ కి శాంటా ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా..?

క్రిస్మస్‌ రోజునే తన ప్రియుడు జాకీ భగ్నానీ పుట్టినరోజు కూడా కావడంతో తన ప్రియబాంధవుడికి తన సోషల్‌మీడియా ద్వారా అక్షరాలతో ప్రేమను కురిపించేసింది రకుల్‌ ప్రీత్‌.ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు కూడా ముద్దు ముద్దు సమాధానాలిచ్చేసింది. ‘మా ప్రేమకు రెండేళ్లు. క్రిస్మస్‌రోజునే తను పుట్టాడు. ఇదేరోజు సరిగ్గా రెండేళ్ల క్రితం మాలో ప్రేమ చిగురించింది. అందుకే ఇది మాకు స్పెషల్‌డే.’ అని చెప్పింది రకుల్‌.‘శాంటా నాకిచ్చిన బహుమతి నువ్వు. …

Read More »

మతి పొగొడుతున్న శ్రీలీల

సోషల్ మీడియాలో శ్రీలీల భామకుండే ఫాలోవర్ల సంఖ్య చెప్పడం కొద్దిగా కష్టమే అని చెప్పాలి. ఈ బ్యూటీ నెట్టింట ఫొటో పెట్టిందంటే చాలు నెటిజన్లకు నిద్రపట్టడం కష్టమే. తాజాగా నలుపు రంగు చీరలో హొయలుపోతూ.. కెమెరాకు ఫోజులిచ్చింది శ్రీలీల. మంత్రముగ్దులను చేసే అందంతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ధమాకా సినిమాలో తన డ్యాన్స్‌తో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన శ్రీలీల.. ఈ ఏడాది మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను, …

Read More »

నటి హిమజ అరెస్ట్

తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో లిక్కర్ పార్టీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు సెలబ్రెటీలు పట్టుబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం సమీపంలోని ఓ వెంచర్‌లో లిక్కర్ పార్టీ చేసుకుంటున్నారని సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ జరుగుతున్న ప్రదేశంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పార్టీ నిర్వహించిన హిమజపై కేసు నమోదు చేశారు. ఇందులో పలువురు సినీ ఆర్టిస్టులు  ఉన్నట్లు తెలుస్తోంది. వారిని అదుపులోకి …

Read More »

టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం

 టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌  మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చంద్రమోహన్‌ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Read More »

దీపావళి ని ముందే తీసుకోచ్చిన కాజల్

 బాలయ్య హీరోగా వచ్చి ఘనవిజయం సాధించిన లేటేస్ట్ మూవీ  భగవంత్ కేసరి సినిమాతో భారీ హిట్ అందుకున్న కాజల్‌ అగర్వాల్ . ఈసారి పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా అలరించేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రధాన పాత్రలో న‌టిస్తున్న తాజా క్రైమ్‌ థ్రిల్లర్ ‘సత్యభామ’ ’. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండ‌గా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ టిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat