తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవాలని తానెప్పుడూ కోరుకోలేదని అంటోంది లావణ్య త్రిపాఠి. ఒకే ఒరవడికి పరిమితం కాకుండా విభిన్న పాత్రల్లో నటించాలన్నదే తన అభిమతమని చెబుతోంది. జయాపజయాలకు అతీతంగా తెలుగులో చక్కటి అవకాశాల్ని అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది లావణ్య త్రిపాఠి. సినిమాల ఎంపికలో తన ప్రాధామ్యాల గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ‘గ్లామర్ అనే మాటకు సరైన నిర్వచనాన్ని చెప్పడం కష్టమే. ఈవిషయంలో అందరి …
Read More »