Home / Tag Archives: film adda (page 7)

Tag Archives: film adda

తన లవర్ ఎవరో చెప్పిన తమన్నా

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పుకుంది. లస్ట్ స్టోరీస్-2 సెట్స్ లో తమ ప్రేమ కథ ప్రారంభమైందని వెల్లడించింది. ‘తోటి నటుడు అని విజయు ఇష్టపడలేదు. అతడు చాలా స్పెషల్. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మా మధ్య మంచి బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు. నా పట్ల శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న …

Read More »

వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి ఎక్కడంటే..?

మెగా హీరో వరుణ్ తేజ్, అందాల రాక్షసి… హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్లి ఇటలీలో జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిస్టర్ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగేటప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. దీంతో అక్కడే మ్యారేజ్ ఫిక్స్ చేసినట్లు టాక్. ప్రైవేట్ రిసార్ట్ కోసం వెతుకుతున్నారట. త్వరలో పెళ్లి తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లోని హీరో నాగబాబు నివాసంలో జరిగింది.

Read More »

ఆ హీరోయిన్ తో మెగా హీరో కి నిశ్చితార్థం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈరోజు శుక్రవారం జరగనుంది. హైదరాబాద్ లో  ఇరు కుటుంబాల సమక్షంలో ఈ వేడుక జరగనుందని వరుణ్ సన్నిహితులు తెలిపారు. త్వరలో పెళ్లి తేదీని కూడా ప్రకటించనున్నారట. ‘మిస్టర్’, ‘అంతరిక్షం’ సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.

Read More »

బ్రో సినిమా గురించి మెగా అభిమానులకు గుడ్ న్యూస్

సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న బ్రో సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలోఉంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉండనుందని, దాని కోసం కాస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat