తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నిఖిల్ ఇంట విషాదం నెలకొన్నది. నిఖిల్ తండ్రి అయిన శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం కన్నుమూశారు. అయితే గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలోని నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్న నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్దార్థ నిన్న గురువారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిఖిల్ కుటుంబానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ,ఎలక్ట్రానిక్ మీడియా …
Read More »గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ఈషారెబ్బ అందాలు
ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన బుట్టబొమ్మ అందాలు
నాగచైతన్యకు మళ్లీ పెళ్లా….? ఎవరితో….?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో.. స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంత నుండి విడిపోయిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోనున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అక్కినేని నాగచైతన్య రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమయినట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో గాసిప్స్ తెగ విన్పిస్తున్నాయి. అయితే నాగచైతన్య ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడని. …
Read More »Hot Look తో హీటెక్కిస్తున్న రెజీనా
ఆ హీరోతో గొడవపై సాయిపల్లవి క్లారిటీ
సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి …
Read More »Ram దర్శకత్వంలో బబ్లీ బ్యూటీ
‘మానాడు’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన నిర్మాత సురేష్ కామాక్షి కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. వి హౌస్ ప్రొడక్షన్ బ్యానరులో ప్రొడక్షన్ నెం.7గా నిర్మిస్తున్నారు. ‘తంగమీన్‌గల్’, ‘పేరన్బు’ వంటి మంచి చిత్రాలను తెరకెక్కించిన రామ్ ఈ చిత్రానికి దర్శ కత్వం వహిస్తున్నారు. ఇందులో నవీన్ పాలి హీరోగా నటిస్తున్నారు. ఈయన ‘రిచీ’ తర్వాత నటించే రెండో చిత్రం. హీరోయిన్‌గా అంజలి ఎంపికైంది. ఇందులో హాస్య నటుడు సూరి ఓ …
Read More »సమంత గురించి ప్రియమణి భర్త సంచలన వ్యాఖ్యలు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో సునీల్ మెయిన్ విలన్ గా నటించి అలరించాడు. అయితే బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప సినిమాలో ‘ఊ అంటావా …
Read More »సాయి పల్లవికి అండగా గవర్నర్ తమిళ సై
నేచూరల్ స్టార్ హీరో నాని హీరోగా ఇటీవల విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన సాయి పల్లవి అందంగా లేదంటూ ఓ తమిళ పత్రిక ప్రచురించిన కథనంపై వివాదం చెలరేగింది. ఓ ట్యాలెంటెడ్ నటిపై ఈవిధమైన బాడీ షేమింగ్ చేయడం పద్ధతి కాదని చాలామంది ఖండించారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ట్విటర్ వేదికగా స్పందించారు. ఆ వార్తలు తనను బాధపెట్టాయని ఆమె ఆవేదన …
Read More »శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ విడుదలకు సిద్ధం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కోతల రాయుడు’. ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. 100 చిత్రాల్లో హీరోగా..పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన శ్రీకాంత్ జోరు గత కొంతకాలంగా తగ్గిపోయింది. ఆయన హీరోగా సినిమా వచ్చి చాలా కాలమే అయింది. ఇటీవల బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సినిమాతో ఆయన విలన్‌గానూ …
Read More »