Home / Tag Archives: film adda (page 57)

Tag Archives: film adda

ముద్దుసీన్ల పై అనుపమ సంచలన వ్యాఖ్యలు

ఒక పక్క చక్కని అందం. మరోపక్క అందర్ని మెప్పించే నటన కలగల్సిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. వరుస ఆఫర్లతో ఈ హాట్ గుమ్మ స్టార్ హీరోయిన్ పోటిలో ముందుకు దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ భామ ప్రముఖ దర్శకుడు  చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా నటించిన మూవీ కార్తికేయ 2. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రస్తుత మూవీ ముచ్చట్లతో పాటు …

Read More »

కారులో గర్ల్ ఫ్రెండ్ తో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిన చైతూ

చదవడానికి కొద్దిగా నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం. స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్న యువస్టార్ హీరో.. అక్కినేని వారసుడు నాగచైతన్య తనకు అంతకుముందే ఓ ప్రేమకథ ఉందని ఒక ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. ఆ ఇంటర్వూలో చైతూ మాట్లాడుతూ సమంత కంటే ముందు నాకు ఓ లవ్ స్టోరీ ఉంది. అది కూడా తాను …

Read More »

లైగర్ తో ఆ కోరిక తీరింది- అనన్య పాండే

టాలీవుడ్లోకి రావాలని తనకు ఎప్పటి నుంచో ఉందని, లైగర్ మూవీతో తన కోరిక నెరవేరుతోందని హీరోయిన్ అనన్య పాండే తెలిపింది. తెలుగు ప్రేక్షకులంటే ఎంతో ఇష్టమని ఈ అమ్మడు పేర్కొంది. ‘ఆగస్టు 25న బాక్సాఫీస్ పగిలిపోద్ది. పక్కా మాస్ కమర్షియల్ మూవీని దింపుతున్నాం. విజయ్ నా బుజ్జి కన్నా’ అంటూ పొగిడింది.. ఇక తన సినిమాకు సంబంధించి ఈవెంట్ చేయాలంటే వరంగల్్క తొలి ప్రాధాన్యం ఇస్తానని లైగర్ ప్రొడ్యూసర్ ఛార్మి …

Read More »

విజయ్ దేవరకొండపై పూరి జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు

రౌడీ ఫెలో ..స్టార్ హీరో విజయ్ దేవరకొండలో తనకు నిజాయతీ బాగా నచ్చింది.. అది అతని మాటల్లోనే కాకుండా యాక్టింగ్లోనూ ఉంటుందని డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్నాడు. తమకు అప్పులున్నాయని తెలిసి కూడా ‘లైగర్’ కోసం ఇచ్చిన రూ.2 కోట్లను తిరిగిచ్చేసి అప్పులు తీర్చమన్నాడని చెప్పాడు. అలాంటి హీరోలను తాను చూడలేదని, అన్నింటిలో సపోర్ట్ ఉన్నాడని పూరి చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమా కోసం ఛార్మి ఎంతో కష్టపడిందని, అనన్య …

Read More »

మరోసారి గాయపడిన విశాల్

తమిళ స్టార్ హీరో..యువ నటుడు విశాల్ మరోసారి గాయపడ్డాడు. ఇటీవలే ‘లాఠీ’ షూటింగ్ సమయంలో గాయపడ్డ ఈ హీరో కోలుకుని తాజాగా కెమెరా ముందుకొచ్చాడు. చెన్నైలో ఈ తెల్లవారుజామున ‘మార్క్ ఆంటోని’ షూటింగ్ సమయంలో మరోసారి తీవ్రంగా గాయపడ్డట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. వెంటనే ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించింది. అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘మార్క్ ఆంటోని’.

Read More »

ఊర్వశీ రౌటేలాకి వింత అనుభవం

బాలీవుడ్ కి చెందిన  నటి ఊర్వశీ రౌటేలా ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఎప్పుడైనా ఇబ్బందికర పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయా అన్న ప్రశ్నకు బదులిచ్చిన ఆమె.. ‘నాకు చాలా పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయి. దుబాయ్లో ఈజిప్ట్కు చెందిన ఓ సింగర్ను కలిశా. అప్పటికే ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలున్న ఆయన.. పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. అది మా కుటుంబం, సంస్కృతి, సంప్రదాయానికి విరుద్ధం. అందుకే నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పుకొచ్చింది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat