Home / Tag Archives: film adda (page 40)

Tag Archives: film adda

అల్లు అర్జున్ కు మరో అత్యున్నత అవార్డు

  ఎర్ర చంద‌నం స్మగ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన పుష్ప చిత్రానికి క్రియేటీవ్‌ జీనియస్‌ సుకుమార్‌ దర్శకత్వం వహించగా భారీ అంచ‌నాల మ‌ధ్య గ‌తేడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన పుష్ప చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీని సృష్టించింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచ‌నాల్లేకుండా విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించగా.. ఆయనకు జోడీగా నేషనల్ క్రష్  రష్మిక …

Read More »

ప్రభాస్ మూవీలో స్టార్ దర్శకుడు

 వరుస సినిమాలు ఫ్లాప్ అవుతున్న కానీ మంచి జోష్ లో ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం ఒక మంచి కంబ్యాక్‌ కోసం ఎదురు చూస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన చరిత్ర సృష్టించిన  ‘బాహుబలి’ వంటి పాన్‌ ఇండియా హిట్‌ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలు వరుసగా ఫ్లాప్‌ అవడంతో ప్రభాస్‌ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కోసం పవన్ మూవీ టైటిల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ తో మంచి ఊపు మీదున్న హీరో నందమూరి తారకరామారావు. ప్రస్తుతం ఆయన అభిమానులతో పాటుగా తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తాజా చిత్రం ‘NTR30’. గతంలో బంపర్ హిట్స్ సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ దర్శకుడు   కొరటాల శివ ఈ మూవీకి  దర్శకత్వం వహించనుడటంతో ప్రేక్షకులు ఎగ్‌జైట్‌మెంట్‌తో ఉన్నారు.  ఇటీవలే మేకర్స్ …

Read More »

ఓ ఇంటివాడు కాబోతున్న యువ హీరో నాగశౌర్య

తెలుగు చిత్రసీమలో చక్కటి ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ ద్వారా ప్రేక్షక్షకులకు చేరువైన యువ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడు కాబోతున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయనున్నారు. నవంబర్‌ 20న బెంగళూరులోని జేడబ్ల్యూ మారియట్‌ హోటల్‌లో నాగశౌర్య పెండ్లి జరగనుంది. నవంబర్‌ 19న మెహందీ వేడుకతో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు వైభవంగా పెళ్లికి ఏర్పాట్లు చేశామని నాగశౌర్య కుటుంబ …

Read More »

బింబిసార దర్శకుడితో రామ్ చరణ్

 కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ గా  సోషియో ఫాంటసీ కథాంశంతో  ‘బింబిసార’ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు యువ దర్శకుడు వశిష్ట. పరిమిత బడ్జెట్‌లోనే ఆకట్టుకునే హంగులతో సినిమాను రూపొందించి ప్రశంసలందుకున్నారు. తాజాగా ఆయన రామ్‌చరణ్‌తో ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు పూర్తయ్యాయని, పీరియాడిక్‌ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని సమాచారం. పాన్‌ ఇండియా మూవీగా తీర్చిది ద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. …

Read More »

క్రేజీ కాంబినేషన్ లో రౌడీ ఫెలో

ఇటీవల లైగర్ లాంటి ప్లాప్ మూవీ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో.. రౌడీ ఫేలో..   విజయ్‌ దేవరకొండ సినిమాల వేగాన్ని పెంచారు. ప్రస్తుతం ఆయన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నారు. సమంత కథానాయిక. వచ్చే ఏడాది విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా అనంతరం ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిసింది. తాజా సమాచారం ప్రకారం సెన్సిబుల్‌ …

Read More »

ఓటీటీలోకి ఓరి దేవుడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇటీవల యంగ్ హీరోల జోష్ కొనసాగుతుంది.. చిన్న హీరోలగా ఎంట్రీచ్చి మరి స్టార్ హీరోలతో పోటిపడుతున్నారు హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించడంలో. అలాంటి హీరోల సరసన నిలిచే యంగ్ అండ్ స్మార్ట్ హీరో విశ్వక్ సేన్. ఈ హీరోకి ఈ ఏడాది బాగా అచ్చు వచ్చినట్లుంది. గత ఏడాది పాగల్ వంటి డిజాస్టర్ తర్వాత ఇప్పుడు ఆశోకవనంలో అర్జున కళ్యాణం వంటి బ్లాక్ బస్టర్ హిట్ …

Read More »

తెగ ఫీలవుతున్న రష్మిక మందన్నా

కన్నడ బ్యూటీ… నేషనల్ క్రష్ అయిన రష్మిక మందన్నా ఇన్ స్టా గ్రామ్  వేదికగా విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ‘గత కొంతకాలంగా నన్ను చాలా మంది విమర్శలు, నెగిటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు. నేను మీకు నచ్చలేదంటే దానర్థం మీరు విమర్శలు చేయొచ్చని కాదు. మిమ్మల్ని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడతానో నాకు తెలుసు. నేను మాట్లాడని విషయాలపై కూడా నన్ను విమర్శిస్తుంటే గుండె …

Read More »

పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ

జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat