గాయపడిన హీరో సల్మాన్ ఖాన్
ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’ సినిమా చిత్రీకరణలో గాయపడ్డారు. వీపుపై పెద్ద బ్యాండేజ్‌తో ఆయన తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఫైట్ సీన్స్ షూటింగ్ సందర్భంగా సల్మాన్‌కు ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. అయితే ఇవి స్వల్ప గాయాలేనని చిత్రబృందం తెలిపింది.సల్మాన్ కెరీర్‌లో ‘టైగర్’ సిరీస్ సినిమాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు చిత్రాలు ‘టైగర్’, ‘టైగర్ జిందా హై’ …
Read More »పుష్ప -2 గురించి లేటెస్ట్ అప్డేట్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే, తాజాగా ఓ కీలక షెడ్యూల్ పూర్తయినట్లు చిత్రయూనిట్ ట్వీట్ చేసింది. ఇందులో ఫహద్ ఫాసిల్ పాత్ర ‘బన్వర్ సింగ్ షెకావత్ ‘కు సంబంధించిన సీను న్ను షూట్ చేసినట్లు తెలిపింది. ఈసారి షెకావత్ ప్రతీకారంతో తిరిగి వస్తాడు. అని పేర్కొంటూ.. సుక్కు, ఫాసిల్ ఉన్న ఫొటోను షేర్ చేసింది.
Read More »పవన్ అభిమానులకు శుభవార్త
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘PKSDT’ నుంచి ఈరోజు సాయంత్రం 4.14కు టైటిల్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ కానుంది. ఈక్రమంలో చిత్రయూనిట్ ఫ్యాన్స్లో మరింత ఆతృతను పెంచుతూ.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు ట్విటర్లో రిప్లై ఇస్తోంది. ‘స్పీకర్లు రెడీ చేసుకోండి. తమన్ తాండవం లోడింగ్, మీరు ఊహించినదానికంటే ఎక్కువగా ఉంటుంది’ అని తెలిపింది.
Read More »