తెలంగాణలో,ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో పర్వతగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పర్వతగిరి మండల ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి సీఎం కేసీఆర్ గారి చిత్ర పటానికి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు. …
Read More »