తమిళనాడులో జరిగిన నిజఘటనను ఆధారంగా చేసుకుని రూపొందిన చిత్రం జై భీమ్. హీరో సూర్య ఈ సినిమాను భార్య జ్యోతికతో కలిసి నిర్మించడమే కాదు.. అందులో లాయర్ చంద్రు పాత్రలో నటించి ప్రశంసలు కూడా అందుకున్నారు . ఇక పోలీస్ లాకప్‌లో చనిపోయిన బాధితుడు రాజన్న భార్య సినతల్లి పాత్రలో నటించిన మలయాళ సుందరి లిజోమోల్ జోస్ పాత్ర కూడా ఎంతో మందిని ఆకర్షించింది. ఈ పాత్ర కోసం తాను …
Read More »హీరోగా మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోదరుడు
ఏ రంగంలో అయిన వారసుల హవా తప్పక ఉంటుంది. సినీ పరిశ్రమలో అయితే అదీ మరి ఎక్కువ. కొందరు స్టార్స్ తమ వారసులని లేదంటే తమ్ముళ్లు, కజిన్స్‌ని వెండితెరకు పరిచయం చేస్తూ ఉంటారు. తాజాగా టాలీవుడ్ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి సోదరుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. శివారెడ్డి పలు వేదికపై నవ్వించడంతో పాటు సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శివారెడ్డి సోదరుడు …
Read More »చీర అందాలతో మత్తెక్కిస్తున్న పూర్ణ
Pavan తో SS Rajamouli భేటీ.. ఎందుకంటే..?
Cinima దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కించిన ప్రస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు జక్కన్న. అయితే ఈ సినిమా విడుదల తేది ప్రకటించగానే మహేష్ బాబు సర్కారు వారి పాట వాయిదా పడింది. జనవరి 13న విడుదల కావల్సిన చిత్రం ఏప్రిల్ 1కి షిఫ్ట్ అయింది.పవన్ కళ్యాణ్ భీమ్లా …
Read More »బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలు
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌కి గాయాలయ్యాని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అభిషేక్ ‘బాబ్ బిశ్వాస్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఆయన తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్టు బీ టౌన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆయననని చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేతా బచ్చన్ ఆసుపత్రికి వెళ్ళినట్టు తెలుస్తోం
Read More »