హీరో విశాల్‌కు షూటింగ్‌లో ఈరోజు(గురువారం) ప్రమాదం జరిగింది. ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమాకు సంబంధించి ఓ ఫైట్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. విశాల్ తీవ్రంగా గాయపడడం వల్ల మార్క్ ఆంటోని సినిమా చిత్రీకరణ ఆపేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. విశాల్ తొందరగా కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.
Read More »రోజురోజుకి దిగజారిపోతున్న బిగ్ బాస్…ది రియాలిటీ షో
బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెట్టిన విషయం విధితమే. దీనికి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత రెండు సీజన్లతో పోల్చుకుంటే ఈ సీజన్ పెద్ద మజా లేదనే చెప్పాలి. హౌస్ మేట్స్ అందరూ ఎప్పుడూ చూసినా సేఫ్ గేమ్ ఆడడానికే చూస్తున్నారు. దీంతో షో నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా యాంకర్ శిల్ప చక్రవర్తిని లోనికి పంపారు. ఈ …
Read More »ఏపీలో వైసీపీ నేతలపై కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి..!
ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలు చూసుకొని కొందరు తెలుగు తమ్ముళ్లు రౌడిల్లా ప్రవవర్తిస్తున్నారు. ఎక్కడ చూసిన రాక్షష పాలన కొనసాగిస్తున్నారు. ఇది జగమెరగని సత్యం. తాజాగా చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కొత్తగొల్లపల్లెలో సోమవారం సాయంత్రం వైసీపీ నేతలపై టీడీపీ నాయకులు కత్తులు, రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఓ యువకుడికి తలపై బలమైన గాయం తగలడంతో పరిస్థితి విషమంగా ఉంది. గ్రామస్థుల కథనం మేరకు.. కొత్తగొల్లపల్లెలో …
Read More »