రెండో వన్డేలో న్యూజిలాండ్ నిర్దేశించిన 231 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (51; 64 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకం బాదాడు. తొలి పవర్‌ప్లేలో దూకుడుగా ఆడిన అతడు ఆ తర్వాత ఆచితూచి ఆడుతున్నాడు. కోహ్లీ ఔట్ కావడంతో సమయోచితంగా బౌలింగ్‌ను ఎదుర్కుంటున్నాడు. ఏ మాత్రం తొందరపడడం లేదు. 23 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 114/2తో ఉంది. దినేశ్ కార్తీక్ (16; 26 బంతుల్లో 1×4) …
Read More »