రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అనేది మొదటి నుంచి చెపుతున్న నానుడే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అది సరిగ్గా నిజమైంది. గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో అందరూ చూసారు. కరువుకాటకాలతో రాష్ట్రంలోని ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు, సరైన వర్షాలు లేవు పంటలకు గిట్టుబాటు ధర లేదు, రైతుల ముఖంలో చిరునవ్వు లేదు. ఎక్కడికక్కడ రైతు ఆత్మహత్యలు. అయితే అనూహ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత …
Read More »వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు
మొన్నటి దాకా వర్షాలులేక ఎదురు చూస్తున్న తెలుగురాష్ట్రాల్లో వర్షాలు స్వాగతం పలికాయి. రేపటినుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశావరకు ఉపరితల ధ్రోణి విస్తరించడంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. తాజాగా రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతన చేకూరింది. …
Read More »జయహో కేసీఆర్… తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చనున్న కాళేశ్వరం..!
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు పట్టు విడువరు. లక్ష్యాన్ని చేరుకునే దాకా విశ‌్రమించరు. అసాధ్యమనుకున్న తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ, నేడు బంగారు తెలంగాణ సాధనలో ఆయన ఎన్నో అడ్డంకులు అధిగమిస్తూ అజేయుడిగా నిలుస్తున్నారు. ఎవరైనా అనుకున్నారా…తెలంగాణ రాష్ట్రం వస్తుందని..ఎవరైనా అనుకున్నారా..బీడు వారిన తెలంగాణ మాగాణుల్లో గోదావరి జలాలు పారుతాయని, అసలు ఎవరైనా ఊహించారా…పల్లానికి ప్రవహించే నీటిని పైకి …
Read More »రైతు పొలం నుంచి కాన్వాయ్…మంత్రి కాళ్లపై పడిన రైతు
సమయం ఆదాకోసం మంత్రి కాన్వాయ్ ఓ రైతు పొలం నుంచి వెళ్లడంతో పంట నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జైళ్లశాఖ సహాయమంత్రి జై కుమార్ సింగ్ బుధవారంనాడు బుందేల్‌ఖండ్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఓ గ్రామంలో పశువులపాక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడినుంచి బయల్దేరి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. మెయిన్‌రోడ్‌కు చేరుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్ రైతు దేవేంద్ర దోరేకు చెందిన …
Read More »