ఏ విపత్తు వచ్చినా మొదట స్పందించే సినీ పరిశ్రమే ఇప్పుడు కష్టాల్లో ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కరోనా వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, నష్టపోయిన పరిశ్రమను తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆదుకోవాలని కోరారు. లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలు తీయాలంటే ఆలోచించాల్సి వస్తోందన్నారు. అయినా అభిమానులను నిరాశపర్చకుండా, వినోదాన్ని పంచేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Read More »మెగాస్టార్ కి షాకిచ్చిన ‘ఫిదా’ బ్యూటీ
యువనటుడు అక్కినేని నాగచైతన్య ,అందాల రాక్షసి సాయిపల్లవి జంటగా నటించి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నా మూవీలో ఓ చెల్లి పాత్ర కోసం సాయిపల్లవిని అడిగారు. ఆమె ఒప్పుకోకుంటే బాగుండు అనుకున్నా. ఆమె రిజెక్ట్ చేసిందని తెలియగానే చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంత మంచి డ్యాన్సర్తో డ్యాన్స్ వేయాలి అనుకుంటా గాని చెల్లెలిగా అంటే …
Read More »లిప్ లాక్ నుండి తప్పించుకున్న సాయిపల్లవి
ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి తర్వాత తెలుగులో ‘ఎంసీఏ, పడిపడిలేచె మనసు’ చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ, మలయాళ చిత్రాల్లోనూ తనదైన గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు తమిళంలో రూపొందిన వెబ్ సిరీస్ అంథాలజీ ‘పావకథైగల్’లోని ఓ పార్ట్‌లో సాయిపల్లవి నటించింది. ఈ అంథాలజీలో నాలుగు కథలుంటాయి. ఒక్కొక్క కథను ఒక్కొక్క దర్శకుడు తెరకెక్కించారు. సాయిపల్లవితో పాటు ప్రకాశ్‌రాజ్, హరి నటించిన కథాభాగాన్ని వెట్రి …
Read More »అదరగొట్టిన సాయిపల్లవి న్యూ మూవీ ఫస్ట్ లుక్ ..!
గతంలో విడుదలైన ఫిదా మూవీ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికి తెల్సిందే .ఈ మూవీలో తెలంగాణ ప్రాంత అమ్మాయిగా చక్కగా నటించి ఇటు నేచురల్ అందంతో అటు చక్కని అభినయంతో హీరోయిన్ గా మంచి మార్కులే కొట్టేసింది సాయిపల్లవి . ఆ తర్వాత నేచురల్ స్టార్ హీరో నాని హీరోగా తెరకెక్కిన ఎంసీఏ మూవీలో నటించిన ఆ మూవీ హిట్ టాక్ తెచ్చుకోకపోయిన పల్లవికి మంచి మార్కులే పడ్డాయి నటనకు …
Read More »సరికొత్త పాత్రలో సాయిపల్లవి ..!
సాయిపల్లవి మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా అనే మూవీతో యావత్తు తెలుగు సినిమా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ అందించిన భారీ హిట్ తో ఆ తర్వాత నేచురల్ హీరో నానితో కల్సి ఎంసీఎ మూవీతో మరింత దగ్గరైంది అమ్మడు. ఈ తరుణంలో సాయిపల్లవి బోల్డ్ సినిమాలో నటించనున్నది అని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇండస్ట్రీలో విలక్షణ …
Read More »సాయిపల్లవి ప్రేమలో ఉందా ..!
సాయిపల్లవి ఫిదా అనే ఒక్క మూవీతో తెలుగు ఇండస్ట్రీలో వరస అవకాశాలను దక్కించుకున్న నేచురల్ బ్యూటీ.ఈ మూవీ తెలంగాణ యాష భాషలో డబ్బింగ్ చెప్పి కుర్రకారును తన బుట్టలో వేసుకున్న ముద్దుగుమ్మ.అయితే ఈ అమ్మడు ఏపీ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజతో ప్రేమలో మునిగితేలుతున్నట్లు సోషల్ మీడియా లో ,కొన్ని వార్త పత్రికల్లో ,ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తన తనయుడిపై వస్తున్నా …
Read More »నాటి సహజ నటి జయసుధ .మరి నేటి సహజ నటి ఎవరో తెలుసా ..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటి అంటే టక్కున గుర్తుకు వచ్చేది జయసుధ .అప్పట్లో తన అందంతో ,అభినయంతో ,నటనతో నాటి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది .చిన్న చిన్న హీరోల దగ్గర నుండి నటరత్న విశ్వవిఖ్యాత నటుడు దివంగత ఎన్టీఆర్ వరకు అందరితో అమ్మడు ఆడి పాడింది . ఒకవైపు కమర్షియల్ మూవీలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒకస్థానాన్ని దక్కించుకుంది …
Read More »