సాయిపల్లవి… భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల.. అంటూ ఫిదా సినిమాతో తెలుగు కుర్రకారుకు చేరువయ్యింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ హిట్ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది.. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చిత్రంలో వరుణ్ తేజ్ తో కలిసి ‘వచ్చిందే పిల్లా మెల్లగా వచ్చిందే’ అనే పాటకు తాను వేసిన …
Read More »తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి గురించి.. ప్రత్యేక కథనం..!
మళయాళంలో విడుదల అయిన ప్రేమమ్ చిత్రంలో మలర్‌గా యావత్ సినీ ప్రేక్షకులు.. ముఖ్యంగా కుర్రకారు హార్ట్‌బీట్‌ని టచ్ చేసిన సాయి పల్లవి.. టాలీవుడ్‌లో అడుగు పెడుతూనే తెలుగు ప్రేక్షకులని ఫిదా చేసింది. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో భానుమతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు తాజాగా మరోసారి టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నానితో ఎంసీఏ చిత్రంలో జతకట్టి మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ముఖం పై మొటిమలతో.. పక్కాలోకల్ …
Read More »