గాయత్రి గుప్తా. ఫిదా సినిమాతో తెలుగు సినీ జనాలకు బాగా దగ్గరైంది ఈ హాట్ భామ. కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల కోసం నానా కష్టాలుపడ్డ ఈ భామ.. ప్రస్తుతం సినీ ఇండస్ర్టీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. అయితే, ఇటీవల కాలంలో హీరోయిన్లపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, దర్శకులు, నిర్మాతలు అయితే ఎప్పుడు కలుద్దామని డైరెక్టుగా అడిగేస్తున్నారంటూ చాలా మంది హీరోయిన్లు మీడియాతో తమ అనుభవాలను …
Read More »