ప్రస్తుతం ప్రపంచమంతా భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. కరోనా కు చికిత్స లేదు. కేవలం రాకుండా చర్యలు తీసుకోవడం.. నివారణ ఒక్కటే మార్గం అని అంటున్నారు. మరి కరోనా వ్యాధి లక్షణాలు ఏంటో తెలుసుకుందామా..?. కరోనా వైరస్ సోకినవారిలో దాదాపు ఇరవై ఎనిమిది రోజులు లోపు ఆ వ్యాధి లక్షణాలను మనమే స్వయంగా గుర్తించొచ్చు.దీని భారిన పడ్డవారిలో …
Read More »చలికాలంలో అలర్జీ రాకుండా ఉండాలంటే…?
* ఇంట్లో ఎప్పటికి వాతావరణం వెచ్చగా ఉండేలా రూ హీటర్స్ వాడాలి * వేడి ఆహార పదార్థాలు తినడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది * బయటకెళ్లేటప్పుడు ఖచ్చితంగా మాస్కులు వాడాలి * బ్యాక్టీరియా ,వైరస్ దరిచేరకుండా దుస్తులు,బెడ్ షీట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి * పెంపుడు జంతువుల వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి వాటిని పరిశుభ్రంగా ఉంచాలి..
Read More »కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత
కాంగ్రెస్ సీనియర్ నేత,మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కన్ను మూత (77) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా విపరీతమైన జ్వరంతో చలిస్తుస్తున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. ఆ ఎఒజు నుండి చికిత్సపొందుతూనే ఉన్నారు. ఈ ఆదివారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఈయన 1942 జనవరి 16న జన్మించారు. 1969, 1984 మధ్య నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి… …
Read More »