తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా గణేష్ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి, పట్టణాలు, పల్లెల వరకు ఇండ్లలో, వీధుల్లో ముస్తాబైన మంటపాల్లో వివిధ రకాల ఆకృతుల్లో కొలువుదీరిన గణనాథులు భక్తులచే పూజలందుకుంటున్నారు. అయితే గణేష్ నవరాత్రులలో కొన్ని ప్రత్యేకమైన గణపతి స్వరూపాలను, కొన్ని స్తోత్రాలను పఠిస్తే…సకల శుభాలు, జ్థానం, అష్టైశ్వర్యాలను వినాయకుడు ప్రసాదిస్తాడని శాస్త్రం చెబుతోంది. గణేష్ నవరాత్రులలో రెండవ రోజు నెమలి వాహనం మీద కూర్చున్న గణపతిని.. …
Read More »వినాయకుడు గజముఖంతో కూడా మనిషి ముఖంతో కనిపించే దేవాలయం ఎక్కడో ఉందో తెలుసా…?
దేవాయాలకు పుట్టినిల్లు మన వేద భూమి. హిందూ ధర్మం విలసిల్లుతున్న మన భరతదేశంలో అనేక మంది దేవతలను పూజిస్తారు. పురాణాలు, ఇతిహాసాలకు ఆనవాళ్లు మన కర్మభూమిలో ఇప్పటికీ కనిపిస్తాయి.శివాలయాలు, రామాలయాలు, శ్రీ కృష‌్ణ దేవాలయాలు, వేంకటేశ్వరస్వామి ఆలయాలు, గణేష ఆలయాలు, అమ్మవార్ల ఆలయాలు దేశమంతటా కనిపిస్తాయి. ముఖ్యంగా దేవాలయాలకు పెట్టినిల్లుగా దక్షిణ భారతదేశం విలసిల్లుతోంది. ఇక దేశమంతటా ఉన్న గణేష ఆలయాల కంటే తమిళనాడులోని ఓ వినాయక ఆలయం విభిన్నంగా …
Read More »వినాయకుడిని నిమజ్జనం చేయడం వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటీ…?
దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నగరాల నుంచి పల్లెల వరకు వీధివీధినా గణనాధులు పూజలందుకుంటున్నారు. గణేష్ మండపాలన్నీ భక్తులచే కిటకిటలాడుతున్నాయి. ఇక వినాయక చవితి రోజు తొలిపూజలు అందుకున్న వినాయకుడు…తొమ్మిది రోజుల పాటు భక్తులను దీవించనున్నాడు. అయితే మూడవ రోజు నుంచే గణేష్ నిమజ్జనం ప్రారంభమవుతుంది. వినాయకులను 5 వ రోజు, 7 వ రోజు, 9 వ రోజు, 11 వ రోజు ఇలా బేసి …
Read More »తొలి ఏకాదశి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం..
తొలి ఏకాదశి హిందువులు చేసుకునే మొదటి పండుగ. ఈ పండుగతోనే హిందువులకు పండుగ రోజులు మొదలవుతాయి. ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. అంతేకాకుండా దీన్ని హరి వాసరం, పేలాల పండగ అని కూడా పిలుస్తారు.ఈ పండుగ తరువాతనే వరుసగా వినాయక చవితి,దశమి,దీపావళి మొదలగు పండుగలు వస్తాయి. మొత్తం సంవత్సరంలో 24 ఏకాదశుల్లో వస్తాయి. అయితే ఇందులో ఆషాఢ శుక్ల …
Read More »ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలు
సిడ్నీ బతుకమ్మ & దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ (SBDF)మరియు ఆస్ట్రేలియన్ తెలంగాణ ఫోరం (ATF)ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయ.సిడ్నీ దుర్గా ఆలయం ఆడిటోరియంలో నిర్వయించిన బతుకమ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పులకించింది..!! ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో….బంగారు బతుకమ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాటలు పాడారు.. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు …
Read More »