మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 పాదం) ఆదాయం : 14, వ్యయం : 14; రాజపూజ్యం : 3, అవమానం : 6 మేష రాశి వారు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఆస్తిపాస్తులు సమకూర్చుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుబంధాలు బలపడతాయి. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయవివాదాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. …
Read More »వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి.?
వర అంటే శ్రేష్ఠమైనదని అర్థం. శ్రేష్ఠమైన లక్ష్మిని ఆరాధించే విధానమే వరలక్ష్మీ వ్రతం. ప్రాంతాచారాలను బట్టి వ్రత విధానంలో చిన్నచిన్న మార్పులు ఉంటాయి. ఎలా చేసినా తల్లి అనుగ్రహిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మనసును, ఇంటిని శుద్ధంగా ఉంచుకోవాలి. వ్రతం రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. కల్లాపి చల్లి ముంగిలిని ముగ్గులతో, గడపను పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి. మామిడి ఆకులతో తోరణాలు కట్టాలి. వ్రతసామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఒకసారి పూజలో …
Read More »