బతుకమ్మ సంబురాలు దేశవిదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తోపాటు జర్మనీ, బ్రిటన్, కువైట్, ఆస్ట్రేలియా, షార్జాల్లో, సింగపూర్‌లో ఆదివారం ఘనంగా బతుకమ్మ పండుగ నిర్వహించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బెర్లిన్ నగరంలో దాదాపు 200 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. లండన్‌లోని కెంట్ తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు డార్ట్‌ఫోర్డ్ డిప్యూటీ మేయర్ రోజర్ ఎస్ ఎల్ పెర్‌ఫిట్ హాజరయ్యారు. బెర్లిన్ వేడుకల్లో తెలంగాణ …
Read More »