తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 1,217 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ లెక్చరర్ల సర్వీసులను రెన్యువల్ చేశారు. 2022, మే 31 వరకు రెన్యువల్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక, రెన్యువల్ అయిన వారిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. కాగా, సర్కారు నిర్ణయం పట్ల ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Read More »టీఎస్ ఎంసెట్ గడువు పెంపు
తెలంగాణలో ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, వెటర్నరీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును ఈనెల 26వరకు పొడిగించారు. ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు ఈనెల 18 వరకు గడువు ఉండగా.. దీనిని పొడిగిస్తూ పరీక్ష నిర్వహణ సంస్థ జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువులోపు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఎంసెట్ కన్వీనర్, జేఎన్‌టీయూ రెక్టార్ ఆచార్య గోవర్ధన్ తెలిపారు. కాగా, సోమవారం …
Read More »తెలంగాణ రాష్ట్రంలో “ఇంజినీరింగ్”ఫీజులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 103ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తిస్థాయి ఫీజులు ఖరారు అయ్యాయి. మిగతా 88కాలేజీల్లో 15నుంచి 20శాతం ఫీజులను పెంచింది సర్కారు. రూ.50వేల కంటే ఎక్కువ ఉన్న కాలేజీల్లో 15శాతం పెంచారు. 50వేల కంటే తక్కువగా ఉన్న కాలేజీల్లో 20శాతం పెంచారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కారు పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 22ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు …
Read More »