ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసిఆర్ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతున్నారు. సాయంత్రం 4 గంటలకు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయ్యింది. రెండోసారి సీఎం అయిన తర్వాత తొలిసారి కలుస్తున్న కేసిఆర్, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులపైనా చర్చించే అవకాశముంది. తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీతో సమావేశమైన సంగతి తెలిసిందే. అంతకుముందు …
Read More »ఈనెల 23న ఏపీలో అడుగుపెడుతున్న ..సిఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 23న ఏపీకి వెళ్లనున్నట్లు సమచారం. ఆయన విశాఖ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకునేందుకు కేసీఆర్ పయనం అవుతున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల సమయంలో కేసీఆర్‌తో రాజసూయ యాగాన్ని స్వరూపానందేంద్ర చేయించారు. ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేసీఆర్ విశాఖ శారదా పీఠానికి వస్తున్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న తర్వాత విశాఖ నుంచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి మలి విడత చర్చలకు సిఎం కేసీఆర్ …
Read More »తెలంగాణ అభివృద్ధిపై 29 రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ఎన్ఆర్ఐ ప్రతినిధులు ప్రశంసలు..
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకొరకై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతుగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల అధ్యక్షతన, విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ నగరంలో నిర్వహించిన చర్చావేదికకు అపూర్వ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో భారతదేశానికి చెందిన 29 రాష్ట్రాలకు సంబందించిన అన్ని ప్రధాన ప్రాంతీయ పార్టీల ప్రవాస సభ్యుల మరియు మద్దతుదారులతోపాటు, ప్రవాస భారతీయ మేధావులు, కవులు …
Read More »కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు పెరుగుతున్న మద్దతు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు దేశ వ్యాప్తంగా భారీ స్పందన లభిస్తున్నది . కేసీఆర్ ఆలోచనలు , ఈ దేశం వేగంగా అభివృద్ధి చెందకపోవడానికి ఆయన చెబుతున్న కారణాలు , చూపిస్తున్న గణాంకాలు ప్రతి ఒక్కరిని ఆలోచనలో పడేస్తున్నాయి . కాంగ్రెస్ , బీజేపీ ల వైఫల్యాల మీద కూడా జనం విసిగిపోయి ఉండడంతో ఆయన వాస్తవానికి దగ్గరగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో సరైన సమయంలో సరైన …
Read More »దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలి..సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఇవాళ చెన్నై పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా డీఎంకే ప్రెసిడెంట్ కరుణానిధి, వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… డీఎంకేతో మొదటి యూపీఏ ప్రభుత్వంలో పని చేసినట్లు గుర్తు చేశారు. భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్నారు. కేంద్రం రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు ఇవ్వాలన్నారు . స్టాలిన్ తో చాలా విషయాలు చర్చించామన్నారు. ఇది ప్రారంభం కాదు..ముగింపుకాదు మా స్నేహం …
Read More »ఫెడరల్ ఫ్రంట్‌లో సీఎం కేసీఆర్ మరో ముందడుగు
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో అడుగు ముందుకు వేయనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవెగౌడ వంటి కీలక నేతలతో ఫెడరల్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్ చర్చలు జరిపిన విషయం తెలిసిందే.ఈ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా సీఎం కేసీఆర్ రేపు చెన్నై వెళ్లి డీఎంకే నేతలతో భేటీ కానున్నారు. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో బేగంపేట్ విమానాశ్రయం …
Read More »పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!!
బీజేపీ , కాంగ్రెస్ లకు పోటీ అని కాకుండా అమెరికా , చైనా లతో భారత్ అభివృద్ధిలో పోటీ పడాలనే ప్రధాన ఎజెండాతో తెలంగాణ రథసారధి , ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటుకు అత్యంత వ్యూహాత్మకంగా , అడుగులు పడుతున్నయి . జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా , లోతుగా గమనిస్తే 2019 లో కేంద్రంలో పీపుల్స్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన ప్రోగ్రామింగ్ జరుగుతున్నట్లు స్పష్టంగా అర్ధమవుతున్నది …
Read More »దేశం ఒక బలమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది
130 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని , అభివృద్ధిని కాంక్షించే ఒక అద్భుతమైన రాజకీయ వ్యవస్థ కోసం ఈ దేశం ఎదురు చూస్తున్నది . కొన్ని వేల మంది వాటాదారులు , ఎంతో మంది డైరెక్టర్లు కలిసి నడిపే సంస్థలు సక్సెస్ అవుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల్లో ప్రజల్లో ఉండి సక్సెస్ అవుతున్న ప్రగతి కాముక ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన కూటమిని ఎందుకు నడపకూడదనే ప్రశ్నను …
Read More »