తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. …
Read More »